Viral Video : అమ్మాయి మెడలో పాము… ఏం చేసిందో చూస్తే షాక్ !

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 20 November 2022, 9:40 pm

Viral Video : సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు చూడనీ, వినని ఎన్నో అద్భుతాలు విశేషాలు చూస్తూ ఉంటాము. దీని నుండి మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అవుతాయి. కొన్ని వీడియోలు ఉపయోగకరమైనవిగా ఉంటాయి. మరి కొన్ని వీడియోలు వినోదాత్మకంగా ఉంటాయి. ఇంటర్నెట్లో షేర్ చేయబడిన వీడియోలు మన జీవితంలో మన ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల నుండి కొత్త విరామం తీసుకోవడానికి రిలాక్స్ అవ్వడానికి మనసుని ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడతాయి.

సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు చూసి మనం కొన్నిసార్లు ఆశ్చర్యానికి గురి అవుతాం. మరికొన్నిసార్లు సంతోష పడతాం. అలాగే కొన్ని వీడియోలు మనసుకి ప్రశాంతతను కలిగిస్తాయి. ఒత్తిడి దూరం చేస్తాయి. సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో ఆశ్చర్యకరమైన వీడియోలు చూస్తూ ఉంటాం. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతుంది. ఒక అమ్మాయి మెడలో ఏడడుగుల పొడవాటి పామును పట్టుకొని బ్రష్ చేసుకుంటుంది.

girl wear the snake in her neck viral on social media

girl wear the snake in her neck viral on social media

ఆ అమ్మాయి మెడలో పాము ఉన్న ఏమాత్రం భయం లేకుండా తన పని తాను చేసుకుంటుంది. అంతేకాకుండా ఆ పాప చాలా కూల్ గా డాన్స్ కూడా వేస్తుంది. ఈ వైరల్ వీడియోలో ఒక పాప బాత్ టబ్ లో నిలబడి బ్రష్ చేసుకుంటుంది. పళ్ళతో ఉన్న అమ్మాయి మెడ చుట్టూ ప్రమాదకరమైన పాము ఉండడంతో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. పాము కూడా ఆమెకు హాని చేయకుండా ఆమె మెడపై పడి ఉంది. ఈ వీడియోను ఒక వ్యక్తి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఈ వీడియో లక్షలాదిమంది చూశారు. అలాగే లైక్ కూడా చేశారు కామెంట్లో రూపంలో తమ అభిప్రాయాలను తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Ariana (@snakemasterexotics)

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Telangana Heavy Rain : తెలంగాణలో మరో 48 గంటలు కుండపోత ఖాయం.. ఈ జిల్లాలు జాగ్రత్త IMD!"

  2. "Yawning : ఎదుటివారు ఆవలిస్తే మనకూ ఎందుకు ఆవలింత వస్తుంది? 99% ఎవ‌రికి తెలియ‌దు..!"

  3. "Rainy Season Vegetables : వర్షాకాలంలో ఈ 4 కూరగాయలు తింటే డాక్టర్ల దగ్గరకు వెళ్లాల్సిందే..!"

  4. "Ravi Teja : అచ్చం రవితేజనే అనుకుంటారు.. ఈ వ్యక్తి వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!"

  5. "Bengaluru Triple Murder AI ని ఈ రేంజ్‌లో వాడుతున్నారా.. మర్డర్ నుంచి శ‌వం మాయం చేసేవ‌ర‌కు దర్యాప్తులో షాకింగ్ విషయాలు..!"

  6. "Gabbar Singh Actor Ramesh Brain Stroke : పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్’ నటుడు రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. ప‌రిస్థితి విష‌మం"

  7. "Uppal Beerappagadda : ఉప్పల్‌ బీరప్పగడ్డలో SIR ప్రచార రథానికి శ్రీకారం.. ఓటరు జాబితా సవరణపై పరమేశ్వర్ రెడ్డి కీలక పిలుపు"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి