Viral Video in duck is too big
Viral Video : కామన్ గా మనం పార్కులకు, లేదా కొలనుల వద్దకు, చెరువుల వద్దకు వెళ్లినప్పుడు అక్కడ నీటిలో పలు రకాల జంతువులు కనిపిస్తుంటాయి. అందులో బాతులు కూడా ఉంటాయి. ఇక వాటిని చూస్తుంటే చాలా కాలక్షేపం అవుతుంది. వాటితో పాటు పక్షులు సైతం నీటిపై ఎగురుతూ ఉంటాయి. ఇక బాతులు నీటిలో ఈత కొడుతూ ముక్కను లోపలికి ముంచి చిన్న చిన్న పురుగులను, చేప పిల్లలను తింటుంది. ఇక్కడ మనకు కనిపించే బాతులు ఎంత సైజులో ఉంటాయి.
మహా అంటే కోడికంటే కాస్త పెద్దగ ఉంటాయి. కానీ దాదాపుగా మనిషి ఎత్తులో ఉండే బాతును మీరు ఎక్కడైనా చూశారా? మరి పదండి ఆ బాతు ఎక్కడుతందో చూసేద్దాం.సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో జంతువులకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వీడియో ఒకటి నెటిజన్స్ ను చాలా అట్రాక్ట్ చేస్తోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి చైర్ పైన కూర్చొని తింటూ ఉంటాడు.
Viral Video in duck is too big
వెనకాల నుంచి ఒక పెద్ద బాతు ఆయన నెత్తిపైన తన నోటిని పెట్టి నిమురుతూ ఉంటుంది. దీంతో ఆ వ్యక్తి దానిని నోటిని పక్కకు తీసి నెమ్మదిగా కొడతాడు. అయినా సరే ఆ బాతు మాత్రం తిరిగి అతని తలపై నోటితో నిమురుతూనే ఉంటుంది. ఇక ఆ బాతు దాదాపు అతడు కూర్చున్నంత పెద్దగా ఉంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ నోరెళ్ల బెడుతున్నారు. ఇంత పెద్ద బాతు ఏంటిరా బాబు అంటూ షాకవుతున్నారు.
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
This website uses cookies.