Viral Video : వామ్మో.. ఇంత పెద్ద బాతును మీరు ఎప్పుడైనా చూశారా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : వామ్మో.. ఇంత పెద్ద బాతును మీరు ఎప్పుడైనా చూశారా?

Viral Video : కామన్ గా మనం పార్కులకు, లేదా కొలనుల వద్దకు, చెరువుల వద్దకు వెళ్లినప్పుడు అక్కడ నీటిలో పలు రకాల జంతువులు కనిపిస్తుంటాయి. అందులో బాతులు కూడా ఉంటాయి. ఇక వాటిని చూస్తుంటే చాలా కాలక్షేపం అవుతుంది. వాటితో పాటు పక్షులు సైతం నీటిపై ఎగురుతూ ఉంటాయి. ఇక బాతులు నీటిలో ఈత కొడుతూ ముక్కను లోపలికి ముంచి చిన్న చిన్న పురుగులను, చేప పిల్లలను తింటుంది. ఇక్కడ మనకు కనిపించే బాతులు ఎంత […]

 Authored By mallesh | The Telugu News | Updated on :5 March 2022,4:00 pm

Viral Video : కామన్ గా మనం పార్కులకు, లేదా కొలనుల వద్దకు, చెరువుల వద్దకు వెళ్లినప్పుడు అక్కడ నీటిలో పలు రకాల జంతువులు కనిపిస్తుంటాయి. అందులో బాతులు కూడా ఉంటాయి. ఇక వాటిని చూస్తుంటే చాలా కాలక్షేపం అవుతుంది. వాటితో పాటు పక్షులు సైతం నీటిపై ఎగురుతూ ఉంటాయి. ఇక బాతులు నీటిలో ఈత కొడుతూ ముక్కను లోపలికి ముంచి చిన్న చిన్న పురుగులను, చేప పిల్లలను తింటుంది. ఇక్కడ మనకు కనిపించే బాతులు ఎంత సైజులో ఉంటాయి.

మహా అంటే కోడికంటే కాస్త పెద్దగ ఉంటాయి. కానీ దాదాపుగా మనిషి ఎత్తులో ఉండే బాతును మీరు ఎక్కడైనా చూశారా? మరి పదండి ఆ బాతు ఎక్కడుతందో చూసేద్దాం.సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో జంతువులకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వీడియో ఒకటి నెటిజన్స్ ను చాలా అట్రాక్ట్ చేస్తోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి చైర్ పైన కూర్చొని తింటూ ఉంటాడు.

Viral Video in duck is too big

Viral Video in duck is too big

Viral Video : ఇంత పెద్దగా ఉందేంటబ్బా..

వెనకాల నుంచి ఒక పెద్ద బాతు ఆయన నెత్తిపైన తన నోటిని పెట్టి నిమురుతూ ఉంటుంది. దీంతో ఆ వ్యక్తి దానిని నోటిని పక్కకు తీసి నెమ్మదిగా కొడతాడు. అయినా సరే ఆ బాతు మాత్రం తిరిగి అతని తలపై నోటితో నిమురుతూనే ఉంటుంది. ఇక ఆ బాతు దాదాపు అతడు కూర్చున్నంత పెద్దగా ఉంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ నోరెళ్ల బెడుతున్నారు. ఇంత పెద్ద బాతు ఏంటిరా బాబు అంటూ షాకవుతున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది