Viral Video : గుండెలన్నీ పిండేసే వీడియో ? అబులేన్స్ ను కంఠతడి పెడుతూ నడిపిన డ్రైవర్… దేశమంతా షాక్ ఎందుకో తెలుసా ..?
Viral Video : మానవత్వం లేనివాడు మనిషి కాడు. దేవుడు మానవరూపంలో సహయం చేస్తాడు అనేది ఎంతవరకు నిజమో మనం ఇప్పుడు తెలుసుకుదాం…!ఎందుకంటే దేవుడు అందరికి మంచి మనసు ఇచ్చాడు .కాని అందులో కోంతమంది మాత్రమే మంచిగా మానవత్వన్ని చూపిస్తారు . అలాటి మనుషులలో ఒకడైన వాడు అబులేన్స్ డ్రైవర్ . ఇతను తన మానవత్వన్ని ఎలా చూపించాడో తెలుసా ..! ఒక పసికందు 40 రోజుల పిల్లవాడు. ఈ బాబుని 380 కిలో మిటర్ల దూరం వరకు తిసుకోని వేళ్ళాలి .ఇది ఆ అబులేన్స్ డ్రైవరు ఒక సవాళ్ళుగా తిసుకొని ఆ పసిబిడ్డ ప్రాణాలు కాపాడటమే తన లక్ష్యంగా పేట్టుకున్నాడు. ఆ పాపను ఎలాగైన బ్రతికించాలని ఆ పాప తల్లిదండ్రుల కన్నిల్లు ఎలాగైన తూడవాలని తను కన్నిరూ కారుస్తూ అబులేన్స్ డ్రైవర్ 100 స్పిడుకిఏమాత్రం తగ్గకుండా తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దూసుకేల్లడం ఒక స వాల్లుగా పేట్టుకున్నాడు . అసలు వివారాల్లోకి వేల్తే …..! అబులేన్స్ డ్రైవరు కేరళా చేందినవాడు. ఇతను సైఫూల్ల్ అజాం అనే పసిపాపను తన ప్రాణాలు అడ్డుపేటైనా సరే కాపాడాలని దేయ్యంగా పేట్టుకున్నాడు.
ఈ పాప మంగుళురులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పోందుతుండగా ఆ పసికందుకి ఏమైయింది అంటే ఊపిరితిత్తుల నుండి గండేకు దారితిసే బారుడు సిరల్లో లోపం ఉందని దినికి ఓపేన్ హర్ట్ సర్జరి ఒక్కటే పరిష్కార మార్గం అని గ్రహించారు డాక్టర్స్. ఈ పాపను ఎలాగైనా కాపాడాలని వీరుకూడా సవాల్లుగా తిసుకున్నారు. 4 గంటలలో ఈ పాపకు గుండేను అమర్చాలి లేకపోతే తాముకూడా ఏంచేయలేమని చేప్పేసారు . అయితే ఇక్కడే ఉంది అసలు దేవుడు ఉన్నాడుఅని . ఏలా అంటే ఈ పాపకు సరిపోయే గుండే డోనరును ఇచ్చేవారిని దోరికేలా చేశాడు . బెంగుళూరులోని జయదేవ్ ఆసుప్రతి లో ఒక మహిళ మరణించింది. ఆమె గుండేను ఆ మహిళ బందువులు గుండేను డోనేట్ చేయడానికి ముందుకు వచ్చారు . ఆ విషయం తెలిసిన మంగుళూరిలోని డాక్టర్స్ కి తెలిసింది . అయితే ఈ పసిపాపకు ఆ గుండే ను అమర్చేందుకు సిద్దమైయారు.మనిషి చనిసోయిన తరువాత వారి గుండే 4 గంటల వరకు పనిచేత్తుంది . కాడట్టి 4 గంటలలోపు ఆ గుండేను వెరేవారికి అమర్చి వారి ప్రాణాలను కాపాడవచ్చు. అయితే ఆ పాపను కాపాడటానికి గుండే దోరికింది .డాక్టర్స్ రడిగా ఉన్నారు . కాన్ని ఆ గుండే బెంగుళూరులో ఉంది .బాబు మాత్రం మంగుళూరిలో ఉండు. అప్పుడు ఆ గుండేను తిసుకరావడానికి అబులేన్స్ డ్రైవర్లు సహసంతో కూడిన పని అని ఏవరు ముందుకు రాకపోతే ఒకే ఒక డ్రైవర్ ముదుకు వచ్చాడు.
అతడి పేరు మహ్మద్ హణి. ఇతడు ఆ బాబుని ఏలాగైనా బ్రతికించాలని కన్నిరును కారుస్తూ అబులేన్స్ నడపసాగాడు. ఆ అబులేన్స్ వేగం చూసేవారి కల్లు చేరిరేలా దూసుకేలుతున్నాడు . ఇతడి లక్ష్యం మంగుళురి నుంచి బేంగుళూరుకి 400 కిలో మిటర్ల దూరం ప్రయాణించాలి .4 గంటలలో ఆ పసి బాలుడిని బేగుళూరి ఆసుపత్రికి చేర్చాలి. వెళ్ళే మార్గంలో ట్రాఫిక్ ఫుల్ల్ గా ఉంటుంది.అయితే బాబును విమానంలో తిసుకొని వేళ్ళదాం అంటే గుండే ప్రాభులం ఉన్నవారిని తిసుకపోరాదు అని డాక్టరస్ చెప్పారు.అప్పుడు రోడ్డుమార్గం ద్వారా తిసుక వెళ్ళడమే ఉత్తమం అని నిర్ణయించుకున్నారు. ఇక్కడ ఆ బాబు అదృష్టం ఏంటంటే ఆ డ్రైవర్ కి ట్రాఫిక్ పోలిస్ సిబ్భంది కూడా సహయంచేసారు. గవర్నమేంట్ సిబ్బంది అక్కడి అనుచరులు కూడా పరిమిషన్ కూడా లభించడంతో ఈ పని ఆ డ్రైవర్ కి ఇంకాస్తా సులువైయింది. ఏలాగైనా తన టార్గేట్ని రీచ్అవ్వాలని అతి వేగం తనకు ప్రమాదం అని తేలిసినా కాని ఆ పసికందును ప్రాణాలు కాపాడటమే తన ఏకైక లక్ష్యం గా పేట్టుకున్నాడు.
మార్గం మధ్యలో అనుచరులు ఆ అబులేన్స్ డ్రైవర్ కి క్లాప్స్ కోట్టి అభినందించారు .అది చూసిన ఆ డ్రైవర్కి మరింత ఉత్సాహంతో 100 వేగంకి తగ్గకుండా దూసుకేల్లాడు .దేవుడు కూడా సహయం చేసాడు అనే అనుకోవాలి. అనుకున్న సమయానికి అనుకున్న టైమ్ లో ఆ 40 రోజులు బాబుని బేంగుళూరి లోని ఆసుపత్రికి తరలించగలిగాడు .4 గంటలలో ఆపరేషన్ జరిగేలా చేశాడు. నిజంగా ఈ డ్రైవర్ గ్రేట్ కదా. అక్కడి వైద్య సిబ్బంది ఆ బాబుకి ఆపరేషన్ చేసి ఆ బాబుని కాపాడారు. ఆ బాబు తల్లి దండ్రులు సంతోషానికి అవదులు లేవు. ఆ డ్రైవర్ ని అక్కడి డాక్టర్స్ మరియు ఆ బాబు తల్లిదండ్రులు అభినందిచారు. అలాగే ఆసుపత్రి బయట ఉన్న జనమంతకూడా ఆ అబులేన్స్ డ్రైవరైన మహ్మద్ హణిని సత్కరించారు . ప్రతి ఒక్క అబులేన్స్ డ్రైవర్స్ ఇలాగే ఉంటే కోంతమంది ప్రాణాలనైనా కాపాడిన వారు అవుతారు . మంచి మనసుతో చేసే ప్రతి పనిలోను దేవుడు ఉంటాడు . అలాటి దేవుడు రూపమే మన మహ్మద్ హణి . ఈ విడియో సోషల్ మీడియాలో తేగవైరల్ అవుతుంది .దినిగూరించి పూర్తి వివరణతో ఈ క్రింద వీడియోలో ఉంది చూడండి.