
Viral Video petrol bunk worker who chased the robbers
Viral Video : దొంగలు ఎప్పుడు ఎటు నుంచి ఎలా దాడి చేస్తారో ఎవరికీ తెలీదు. ఒక్కోసారి చుట్టూ అంతా సవ్యంగానే ఉన్నా మన వస్తువులు, డబ్బులు, బంగారం మాయం అవుతుంటాయి. కొందరు దొంగలు చాలా చలాకీగా ఉంటారు. మూడో కంటికి తెలియకుండా తమ పనిని తాము చేసుకుంటూ వెళ్లిపోతారు. దొంగలు పలు రకాలుగా ఉంటారు. కొందరు అర్ధరాత్రులు ఇంటి తాళాలు పగులగొట్టి ఇళ్లల్లో దూరితే మరికొందరు ఉదయం లేదా రాత్రి వాహనాలు, బంగారు గొలుసులు, ఏటీఎం సెంటర్లు, బ్యాంకుల్లో దొంగతనాలకు పాల్పడుతుంటారు.
మనదేశంలో అయితే దొంగలు ఎక్కువగా డే టైంలో దాడులు చేయరు. ఒకవేళ చేసినా జనాలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో పిక్ పాకేటింగ్ లేదా మెడలో గొలుసులు కొట్టేస్తుంటారు. కానీ పబ్లిక్‌గా కారులో దిగి ముగ్గురు నలుగురు దొంగలు దాడి చేసి మరీ దొంగతనం చేసిన గణాంకాలు పెద్దగా రికార్డు కాలేదు. విదేశాల్లో మాత్రం ఇలాంటి దొంగతనాలు కామన్. ఒకేసారి మూకుమ్మడిగా ఏదైనా షాపుపై దాడి చేసి కౌంటర్‌లోని నగదును దోచుకెళ్తుంటారు. అడ్డంవచ్చిన వారిని చితకబాదుతారు.
Viral Video petrol bunk worker who chased the robbers
తాజాగా ఓ పెట్రోల్ బంకులో దొంగతనానికి యత్నించిన ముగ్గురు దుండగులపై పెట్రోల్ బంక్ వర్కర్ తెలివిగా ఆలోచించి దొంగతనం జరగకుండా ఆపాడు. నేరుగా పెట్రోల్ బంకులోకి వచ్చిన కారులో ముగ్గురు ఆగంతుకులు దిగుతుండగానే వారికి గుర్తించిన ఉద్యోగి అప్పటికే ఓ కారులో పెట్రోల్ కొడుతుండగా.. ఆ ఇంధనాన్ని నేరుగా వారి మీదకు కొట్టాడు. దీంతో ఎక్కడ ఫైర్ అంటుకుంటే కాలిపోతామేమో అన్న భయంతో వారు అక్కడ నుంచి పారిపోయారు. దీంతో దొంగతనం జరగకుండా ఆపగలిగాడు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.