Viral Video : సోషల్ మీడియాలో పాపులర్ కావాలని ఈ కుర్రాడు ఏం చేసాడో చూడండి ..?? రోడ్డు మీద వెళ్లే వాళ్లంతా షాక్.. !!

Authored By aruna | The Telugu News | Published on: October 27, 2023, 5:00 pm
  •  సోషల్ మీడియాలో పాపులర్ కావాలని ఈ కుర్రాడు ఏం చేసాడో చూడండి ..?

  •  రోడ్డు మీద వెళ్లే వాళ్లంతా షాక్

Viral Video  : ప్రస్తుతం సోషల్ మీడియా కి ఎటువంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అందులో పాపులర్ అవ్వడానికి నానా తంటాలు పడుతున్నారు. మరీ ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఎటువంటి సాహసాలు చేయడానికి అయినా వెనుకాడడం లేదు. ఒకవైపు డబ్బు సంపాదిస్తూ మరోవైపు సోషల్ మీడియాలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నారు. అయితే మరికొందరు వీడియోల పేరిట పిచ్చి పిచ్చి పనులు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇలాంటి వీడియోలు నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతూ ఉంటాయి.

తాజాగా ఓ కుర్రాడు చేసిన నిర్వాకానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రోడ్డు మీదకి వచ్చిన అతడిని చూసి జనాలు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు గేదె పైకి ఎక్కి రోడ్డు మీదికి వచ్చాడు. అది కూడా తలకు హెల్మెట్ పెట్టుకుని వచ్చేసాడు. వాహనాల మధ్యలో గేదెపై వచ్చిన అతడిని అందరు విచిత్రంగా చూశారు. గుర్రపు స్వారీ చేస్తున్నట్లుగా ఫీల్ అవుతూ అతడు స్వారీ చేయడాన్ని చూసి వాహనదారులతోపాటు పక్కన వాళ్ళంతా నవ్వుకున్నారు.

కొందరు అతడిని ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. మరికొందరు యువకులు అతడిని అనుసరిస్తూ కొద్ది దూరం వరకు వచ్చేశారు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్ లు చేస్తున్నారు. హెల్మెట్ ఓకే సీట్ బెల్ట్ విషయం ఏంటి అని ఒకరు, ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి మీకు అని మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో 5 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. లక్షల్లో, వేలల్లో లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

aruna

No bio available for this author.

  1. "Jabardasth : చంటికి రావాల్సిన ఆఫర్లు భాస్కర్ కొట్టేస్తున్నాడా?.. నూకరాజు షాకింగ్ కౌంటర్!"

  2. "Women on Bikes : మహిళలు బైక్‌పై రెండు కాళ్లు ఒకే వైపు ఎందుకు పెడతారు? దీని వెనుక ఆసక్తికర చరిత్ర!"

  3. "Annadata Sukhibhava PM Kisan : ఏపీ రైతులకు డబుల్ ధమాకా.. అకౌంట్‌లోకి ఒకేసారి రూ.6 వేలు..!"

  4. "Sai Pallavi : కాబోయే భర్తలో ఆ ఒక్క లక్షణం ఉండాల్సిందే.. జీవిత భాగస్వామిపై సాయిపల్లవి ఆసక్తికర కామెంట్స్..!"

  5. "AP Weather Alert : ఏపీకి మరో వాన గండం.. అండమాన్‌లో అల్పపీడనం, భారీ వర్షాలకు ఛాన్స్!"

  6. "Konda Surekha KTR : బిగ్ బ్రేకింగ్‌.. కేటీఆర్‌కు సారీ చెప్పిన కొండా సురేఖ.. తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్!"

  7. "Cyclone Landfall : తుపాను తీరం దాటడం అంటే ఏంటి? భూమిపైకి వచ్చాక ఏం జరుగుతుంది?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp