Vishnu Priya : టవల్ చుట్టుకుని తొడలు చూపిస్తూ డాన్స్ చేసిన యాంకర్ విష్ణు ప్రియ.. వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: July 24, 2023, 10:00 am

Vishnu Priya : తెలుగు బుల్లితెరపై యాంకర్ గా గుర్తింపు సంపాదించుకున్న వారిలో విష్ణుప్రియ ఒకరు. తన అదిరిపోయే టాలెంట్ తో.. యాంకరింగ్ తో పాటు గ్లామరస్ బ్యూటీగా యూత్ ని ఏంతగానో ఆకట్టుకుంది. ఇక ఏదో సమయంలో ఇటీవల పలు సినిమాలలో ఇంకా వెబ్ సిరీస్ లలో అవకాశాలు రావడంతో చాలా వరకు బుల్లితెరపై కనిపించడం మానేసింది.

బుల్లితెర ఎంట్రీ ఒక ముందు పని యూట్యూబ్ వెబ్ సిరీస్ లలో అనేక పాత్రలు చేయడం జరిగింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఓటీటీ రంగంలో ఇంకా.. వెబ్ సిరీస్ లలో రాణిస్తూ.. అలరిస్తున్న విష్ణు ప్రియ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అభిమానులకు ఫాలోవర్స్ కి అదిరిపోయే అందాల ట్రీట్ ఇస్తూ ఉంటది. తన హాట్ హాట్ అందాలతో ఫోటోషూట్స్ తో రెచ్చిపోయి సెగల పుట్టిస్తుంటాది. బికినీలో కూడా చాలా సందర్భాలలో విష్ణు ప్రియ ఫోజులు ఇవ్వడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల.. స్నానం చేసే ముందు టవల్ కట్టుకుంటారు కదా దాన్ని ధరించి.

vishnu priya New insta video

vishnu priya New insta video

తొడలు చూపిస్తూ విష్ణు ప్రియ ఇన్స్టాగ్రామ్ లో కొత్త వీడియో చేయడం జరిగింది. ఈ టవల్ అందాలలో విష్ణు ప్రియా.. చాలా హాట్ గా కనిపిస్తూ ఉండటంతో భారీ ఎత్తున లైకులు కామెంట్లు వస్తున్నాయి. “నువ్వు కావాలయ్యా” అనే పాటకి ఈ అందాల డ్యూటీ వేసిన స్టెప్పులు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp