Home » Entertainment » Vishwak Sen Dance With Neha Shetty
Entertainment

Neha Shetty : స్టేజ్ పై పబ్లిక్ గా విశ్వక్ సేన్ నీ చీరలో చుట్టేసిన హీరోయిన్ నేహా శెట్టి వీడియో..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: August 17, 2023, 2:00 pm
Advertisement

Neha Shetty : హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం తెలుగు చలనచిత్ర రంగంలో ఉన్న యంగ్ హీరోలలో క్లాస్ మరియు మాస్ క్రేజ్ ఉన్న హీరో. హీరో మాత్రమే కాదు దర్శకుడిగా కూడా విశ్వక్ సినిమాలు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ కొత్త సినిమా “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. ఈ సినిమాలో హీరోయిన్ నేహా శెట్టి. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సూర్యదేవరనాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించడం జరిగింది.

Advertisement

Neha-Shetty

గోదావరి డెల్టా నేపథ్యంలో పిరియడ్ గ్యాంగ్ స్టార్ డ్రామాగా.. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”.. ప్రమోషన్ కార్యక్రమాలు ఇటీవల స్టార్ట్ అయ్యాయి. దీనిలో భాగంగా హైదరాబాద్ లోని మల్లారెడ్డి కాలేజీలో నిర్వహించిన ఓ ఈవెంట్ లో విశ్వక్ సినిమాలో ఓ పాటకు హీరోయిన్ నేహా శెట్టితో పబ్లిక్ గా డాన్స్ చేయడం జరిగింది. ఈ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా స్టేజ్ పై సాంగ్ బీట్ స్టార్ట్ అవగానే నేహా శెట్టి తన చేరతో విశ్వక్ నీ చుట్టేసింది.

Advertisement

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రమోషన్ కార్యక్రమాలు గురించి మరింతగా విద్యార్థుల ముందు బరితెగించి ఈ రకంగా వ్యవహరించాలని నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి