Viral Video : బైక్‌పై స్టంట్ చేస్తూ లవ్ ప్రపోజ్.. యువతిని మీద కూర్చోబెట్టుకొని ప్రపోజ్ చేసి ఆ తర్వాత?

Advertisement

Viral Video : ప్రేమించడం గొప్ప కాదు.. ప్రేమించబడటం గొప్ప అంటారు పెద్దలు. అవును.. ప్రేమించడం ఎవరైనా చేస్తారు కానీ.. మనల్ని ప్రేమించేవాళ్లు దొరకడం కష్టం. ముఖ్యంగా యువతీయువకుల మధ్య ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య అమ్మాయిలకు ప్రపోజ్ చేయడానికి యువకులు పలు రకాల టెక్నిక్స్ వాడుతున్నారు. అమ్మాయిలు ఊరికే పడరు కదా.

Advertisement
young man proposes his lover by doing bike stunt video viral
young man proposes his lover by doing bike stunt video viral

ఏదో ఒక జిమ్మిక్కు చేయాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్లు పడతారు.తాజాగా ఓ యువకుడు యువతికి చేసిన ప్రపోజ్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏదో గులాబీ పువ్వు ఇచ్చి అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే పడతారా? సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. కానీ.. భిన్నంగా ప్రపోజ్ చేయాలి. కొత్తగా ప్రపోజ్ చేయాలి. అమ్మాయిలు థ్రిల్ ఫీల్ అవ్వాలి అప్పుడే అమ్మాయి పడిపోయేది.

Advertisement
young man proposes his lover by doing bike stunt video viral
young man proposes his lover by doing bike stunt video viral

Viral Video : డిఫరెంట్ గా ప్రపోజ్ చేసి అమ్మాయిని పడేసిన యువకుడు

రిస్క్ చేస్తేనే కిక్ ఉంటుంది అంటారు కదా. అందుకే ఓ యువకుడు రిస్క్ చేసి మరీ యువతికి ప్రపోజ్ చేసి సూపర్బ్ అనిపించుకున్నాడు. రోడ్డుపై బైక్ మీద స్టంట్ చేస్తూ తన ప్రేమను వ్యక్తపరిచాడు. బైక్ పై తన మీద ఎదురుగా కూర్చోబెట్టుకొని బైక్ హ్యాండిల్ వదిలేసి తనకు గులాబీ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేశాడు. దీంతో ఆ యువతి థ్రిల్ ఫీల్ అయి వెంటనే ఓకే చెప్పేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement
Advertisement