Viral Video : న‌డుము అందాల‌తో ర‌చ్చ చేస్తున్న యువ‌తి.. వీడియో

Authored By mallesh | The Telugu News | Published on: July 26, 2022, 7:40 am

Viral Video : సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో ఎంతో మంది అమ్మాయిలు ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ హీరోయిన్స్ ని త‌ల‌పిస్తున్నారు. ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ కి సేమ్ క్యాస్టుమ్ ధ‌రించి అచ్చం అలాగే స్టెప్పులు వేసి ఆక‌ట్టుకుంటున్నారు. టాలెంట్ కి గ్లామ‌ర్ జోడించి మ‌తిపోగొడుతున్నారు. పాపుల‌ర్ అవ‌డానికి కొత్త‌గాట్రై చేసి నెటిజ‌న్ల‌ను క‌ట్టిప‌డేస్తున్నారు. పొట్టి డ్రెస్సుల్లో అందాల‌ను చూపిస్తూ చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు. అబ్బాయిలు కూడా ఇలాంటి వీడియోల‌నే ఇష్ట‌ప‌డుతుండ‌టంతో తెగ వైర‌ల్ అవుతున్నాయి. సినిమాల్లో కంటే కూడా సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర్ డోస్ ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.

చాలా మంది అమ్మాయిలు డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకుంటున్నారు. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో గ్లామ‌ర్ షో చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు.ఇక అమ్మాయిల‌కు డ్యాన్స్ అంటే ఎంత ఇష్ట‌మో అంద‌రికీ తెలిసిందే.. ఇన్ని రోజులు త‌మ టాలెంట్ ని చూపించ‌లేక‌పోయారు.. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో డ్యాన్స్ వీడియోలు చేస్తూ దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఎంతో మంది మంచి గుర్తింపు తెచ్చుకుని బుల్లితెర‌పై, సినిమాల్లో న‌టించి అవ‌కాశాలు కొట్టేస్తున్నారు. బుల్లితెర‌పై అల‌రించే చాలామంది సోష‌ల్ మీడియా ఫేమ్ తోనే ఆ స్థాయికి వెళ్లారు.

young woman beautiful Dance video viral

young woman beautiful Dance video viral

ఇక చాలా మంది యువ‌తులు పాపుల‌ర్ అవ‌డానికి గ్లామ‌ర్ డోస్ పెంచుతున్నారు.హీరోయిన్స్ కి ఏమాత్రం త‌గ్గ‌కుండా అందాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నారు.ట్రెండీ వేర్.. చీర‌క‌ట్టులో ఒంపు సొంపుల‌ను చూపిస్తూ నెటిజ‌న్ల మ‌తిపోగొడ‌తున్నారు. ప్ర‌స్తుతం ఓ యువ‌తి ఇన్ స్టాలో న‌డుము అందాల‌ను చూపిస్తూ డ్యాన్స్ చేస్తున్న వీడియో వైర‌ల్ అవుతుంది. నాభి అందాల విందు వ‌డ్డిస్తూ క‌ట్టిప‌డేస్తోంది. ఎద అందాల‌తో చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది, హాట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో ఆక‌ట్టుకుంటోంది. మీరు కూడా చూసేయండి…

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp