Viral Video : బెల్లి డ్యాన్స్ తో పిచ్చెక్కిస్తున్న యువ‌తీ.. న‌డుముని తెగ తిప్పేస్తూ చెమ‌ట‌లు ప‌ట్టిస్తోందిగా..

Authored By mallesh | The Telugu News | Published on: May 31, 2022, 2:00 pm

Viral Video: చాలా మంది అమ్మాయిల‌కు డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం ఉంటుంది. అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా ఎక్క‌డో ఒక్క చోట డ్యాన్స్ చేస్తూ త‌మ టాలెంట్ ని బ‌య‌ట‌పెడ‌తారు. సోష‌ల్ మీడియా వ‌చ్చాక ఈ ప్ర‌భావం మ‌రింత పెరిగింది. ఎప్పుడంటే అప్పుడు అమ్మాయిలు త‌మ డ్యాన్స్, న‌ట‌న, కామెడీతో ఆక‌ట్టుకుంటున్నారు. మాస్, క్లాస్, క్లాసిక్ అని తేడా లేకుండా దుమ్ము లేపుతున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ తో అద‌ర‌గొడుతున్నారు. కొంత మంది బెల్లి డ్యాన్స్ తో అద‌ర‌గొడుతున్నారు.

పొట్టి పొట్టి డ్రెస్సుల్లో అందాల‌ను ఆర‌బోస్తూ మ‌రింత ఆక‌ట్టుకుంటున్నారు. స్కిన్ టైట్ డ్రెస్ లు, శారీల్లో అందం అభినయంతో ఆక‌ట్టుకుంటూ ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటున్నారు.ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది అమ్మాయిలు అందాల ఆర‌బోత‌తో ఆక‌ట్టుకుంటున్నారు. వ‌రుస ఫొటోలు వీడియోలు పోస్ట్ చేస్తూ క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నారు. జిమ్ సూట్ లో న‌డుము ఎద అందాల‌ను చూపిస్తూ మ‌తి పోగొడుతున్నారు. హీరోయిన్స్ కి ఏమాత్రం త‌గ్గ‌కుండా డ్యాన్స్, అందం అభిన‌యంతో అద‌ర‌గొడ‌తున్నారు. అంతే కాకుండా సోష‌ల్ మీడియాలో చిన్న‌పాటి సెట‌బ్రెటీలుగా మారుతున్నారు.

 young woman Belly dance video viral

young woman Belly dance video viral

దీంతో బుల్లితెర‌పై, సినిమాల్లో అవ‌కాశాలు కొట్టేస్తున్నారు. ఇప్ప‌టికే ఎంతో మంది సినిమాల్లో బుల్లితెర‌పై మెరిసి ఆక‌ట్టుకుంటున్నారు.కాగా ప్ర‌స్తుతం ఓ యువ‌తీ చేసిన బెల్లి డ్యాన్స్ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. స్కిన్ టైట్ బ్లాక్ లెగిన్ వైట్ టాప్ తో న‌డుముని నాగుపాములా తిప్పుతూ కుర్ర‌కారుని పిచ్చెక్కిస్తోంది. న‌డుమును వ‌య్యారంగా తిప్పుతూ.. బెల్లి డ్యాన్స్ చేస్తూ మ‌తి పోగొడ‌తోంది. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. దీంతో ఏకంగా ప‌ది మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి.

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp