Viral Video : యువ‌తి బెల్లీ డ్యాన్స్.. చూస్తే త‌ట్టుకోలేరు.. చూసేయండి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : యువ‌తి బెల్లీ డ్యాన్స్.. చూస్తే త‌ట్టుకోలేరు.. చూసేయండి

Viral Video : సోష‌ల్ మీడియాలో అమ్మ‌యిల డ్యాన్స్ వీడియోల‌కు కొదువ లేదు. ట్రెండింగ్ సాంగ్స్ కి అందాల‌ను జోడిస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. నిత్యం సోష‌ల్ మీడియాలో వంద‌ల కొద్ది వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. అందులో అమ్మాయిల‌కు సంబంధించిన వీడియోలే ఎక్కువ‌గా ఉంటాయి. ట్రెండీ వేర్ లో అందాల‌ను చూపిస్తూ క‌ట్టిప‌డేస్తున్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో సినిమాల్లో కంటే కూడా సోష‌ల్ మీడియాలో ఎక్స్ పోజ్ ఎక్కువ అవుతోంది. అమ్మాయిలు టాలెంట్ తో పాటు గ్లామ‌ర్ మిక్స్ చేసి పాపులారిటీని […]

 Authored By mallesh | The Telugu News | Updated on :24 July 2022,7:40 am

Viral Video : సోష‌ల్ మీడియాలో అమ్మ‌యిల డ్యాన్స్ వీడియోల‌కు కొదువ లేదు. ట్రెండింగ్ సాంగ్స్ కి అందాల‌ను జోడిస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. నిత్యం సోష‌ల్ మీడియాలో వంద‌ల కొద్ది వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. అందులో అమ్మాయిల‌కు సంబంధించిన వీడియోలే ఎక్కువ‌గా ఉంటాయి. ట్రెండీ వేర్ లో అందాల‌ను చూపిస్తూ క‌ట్టిప‌డేస్తున్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో సినిమాల్లో కంటే కూడా సోష‌ల్ మీడియాలో ఎక్స్ పోజ్ ఎక్కువ అవుతోంది. అమ్మాయిలు టాలెంట్ తో పాటు గ్లామ‌ర్ మిక్స్ చేసి పాపులారిటీని పెంచుకుంటున్నారు.

హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ బుల్లితెర‌పై, సినిమాల్లో చాన్సులు కొట్టేస్తున్నారు.అమ్మాయిలు డ్యాన్స్ పై ఇష్టంతో న‌చ్చిన పాట‌కు స్టెప్పులు వేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ట్రెండీ వేర్ లో, పొట్టి డ్రెస్సులో అందాల‌ను చూపిస్తూ క‌ట్టిప‌డేస్తున్నారు. చాలామంది అమ్మాయిలు టాలెంట్ కి గ్లామ‌ర్ అద్ది కుర్రాళ్ల గుండెలు జారిపోయేలా చేస్తున్నారు. అబ్బాయిలు కూడా ఇలాంటి వీడియోలే ఇష్ట‌ప‌డుతుండ‌టంతో తెగ వైర‌ల్ అవుతున్నాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే వీడియో తీసి షేర్ చేస్తుండ‌టంతో క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నాయి. క్లివేజ్, న‌డుము అందాల‌ను చూపిస్తూ..

క‌వ‌ర్ చేస్తూ ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటున్నారు. ఇదే ట్రెండ్ ఫాలో అవుతూ ఫేమ్ సంపాదించుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఓ యువ‌తి బెల్లి డ్యాన్స్ చేస్తూ న‌డుము అందాల‌ను ఎక్స్ పోజ్ చేస్తోంది. క్లివేజ్ అందాల‌ను చూపిస్తూ ఆక‌ట్టుకుంటోంది. న‌డుముని తిప్పుతూ నాభి అందాల‌తో ట్రీట్ ఇస్తోంది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. దీంతో నెటిజ‌న్లు వావ్.. బ్యూటిఫుల్.. నైస్ డ్యాన్స్ అంటూ పొగిడేస్తున్నారు. లైకులు కొట్టి వైర‌ల్ చేస్తున్నారు. మీరు కూడా చూసేయండి మ‌రి..

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది