
young woman cute dance video in youtube
Viral Video : అమ్మాయిలు డ్యాన్స్ చేస్తే కుర్రకారు చూపు తిప్పుకోవడం కష్టమే అనిపిస్తుంది.. అంతలా అదరగొడుతున్నారు మరి అమ్మాలు.. ఈ మధ్య సోషల్ మీడియా లో యువత బాగా యాక్టీవ్ గా ఉంటున్నారు. తమ డాన్స్ తో నటనతో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నారు. కొందరు పొట్టి నిక్కర్లు వేసుకొని డాన్స్ చేస్తుంటే మరి కొందరు పద్దతిగా చీర కట్టుకొని చుడి దార్ వేసుకొని డాన్స్ చేస్తారు. కొత్త సాంగ్ ఏదైనా వచ్చిందటే చాలు దాని అంతకు చూడకుండా ఉండరు ఈ అమ్మాయిలు.
సోషల్ మీడియాలో ఏ పాట ట్రెండింగ్ లో ఉంటే ఆపాటకు స్టెప్పులేసి వెంటనే పోస్ట్ చేస్తున్నారు. అది కాస్తా వైరల్ అవుతున్నాయి. పుష్ప మూవీలోని ఊ అంటావా మావా.. ఊఊ అంటావా.. ఈ సాంగ్ యూట్యూబ్ లో అయితే ఏకంగా రికార్డును క్రియేట్ చేసింది.. లక్షల కొద్దీ లైక్స్, మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడం గమనార్హం. అలాగే అమ్మి అమ్మి అనే ఈ పాట బాగా పాపులర్ అవుతోంది. ఇప్పటి సోషల్ మీడియా వచ్చాక ఆడపిల్లలు మాములుగా సాంగ్స్ కి డాన్స్ లు మాములుగా వేయటం లేదు.
young woman cute dance video in youtube
ఇక ఇప్పుడు అమ్మాయిలు మాత్రం డాన్స్ చేయటమే కాకుండా అందాలు ఆరబోస్తూ వీర లెవెల్ లో డాన్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ఓ వీడియో యూట్యూబ్లో వైరల్ అవుతోంది. ఓ అమ్మయి ఓ మ్యూజిక్ కు అనుగుణంగా డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. చుడిదార్లో కూల్ గా క్యూట్ గా డ్యాన్స్ చేస్తూ నడుము తిప్పుతూ .. కుర్రాళ్ల చూపు తిప్పకుండా చేస్తోంది. మరి లేటెందుకు మీరు కూడా ఓ లుక్కేయండి…
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.