Viral Video : ట్రెడిష‌నల్ పొట్టి డ్రెస్ లో యువ‌తి డ్యాన్స్.. మ‌త్తెక్కించే చూపుల‌తో..

 Authored By mallesh | The Telugu News | Updated on :19 July 2022,2:00 pm

Viral Video : చాలామంది అమ్మాయిల‌కు డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం ఉంటుంది. దీంతో చాన్స్ దొరికితే చాలు డ్యాన్స్ చేసి సంద‌డి చేస్తుంటారు. అయితే ప్ర‌స్తుతం టాలెంట్ కి గ్లామ‌ర్ జోడించి అమ్మాయిలు తెగ వైర‌ల్ అవుతున్నారు. కామెడీ.. డైలాగ్స్ ఇలా వినూత్నంగా ట్రై చేస్తూ పాపుల‌ర్ అవుతున్నారు. అందాల ఆర‌బోత‌తో ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటున్నారు. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో ఎంతో మంది త‌మ టాలెంట్ ని బ‌య‌ట‌కి తీస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

ఇప్ప‌టికే ఎంతో మంది సోష‌ల్ మీడియా ఫేమ్ తో సినిమాల్లో.. బుల్లితెర‌పై మెరుస్తున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ కి అందం అభిన‌యంతో జోడించి ఆక‌ట్టుకుంటున్నారు. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ విప‌రీతంగా క్రేజ్ తెచ్చుకుంటున్నారు. చీర‌క‌ట్టులో మాస్ డ్యాన్స్ చేస్తూ.. ట్రెండీ వేర్ లో క్లాసిక‌ల్ డ్యాన్స్ చేస్తూ అందాల‌తో సెగలు పుట్టిస్తున్నారు. నెటిజ‌న్లు కూడా ఇలాంటి వీడియోల‌నే కోరుకుంటుండంతో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

young woman Dance on Bullet Song video on instagram

young woman Dance on Bullet Song video on instagram

హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా హావ‌భావాలు ప‌లికిస్తూ అందాల ఆర‌బోత‌తో మ‌తిపోగొడుతున్నారు. ప్ర‌స్తుతం రామ్ పోతినేని న‌టించిన ది వారియ‌ర్ మూవీలోని ట్రెండింగ్ సాంగ్ బుల్లెట్టు పాట‌కు చిందేస్తూ పొట్టి డ్రెస్సుల్లో ఆక‌ట్టుకుంటుంది. హాట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో అదిరిపోయే స్టెప్పులు వేస్తోంది. గ్లామ‌ర్ షో చేస్తూ క‌ళ్ల‌జోడు పెట్టుకుని ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేస్తోంది. దీంతో నెటిజ‌న్లు క్వీన్.. కిల్లింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లైకులు కొట్టి వైర‌ల్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by ISHA MALVIYA (@isha__malviya)

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి