Viral Video : ఈ బొద్దుగుమ్మ స్టెప్పుల‌కు ఫిదా అవుతున్న నెటిజ‌న్లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : ఈ బొద్దుగుమ్మ స్టెప్పుల‌కు ఫిదా అవుతున్న నెటిజ‌న్లు

Viral Video : అమ్మాయిలు చాన్స్ దొరికితే చాలు త‌మ‌దైన స్టైల్ స్టెప్పులు వేసి ఆక‌ట్టుకుంటున్నారు. అమ్మాయిలు ఏదైనా పాట‌లో డ్యాన్స్ చేశారంటే ఆపాటతో పాటు వీడియో ట్రెండింగ్ లో ఉండాల్సిదే. సోష‌ల్ మీడియా వేదికగా త‌మ టాలెంట్ తో రాణిస్తున్నారు. ఒక‌ప్పుడు త‌మ టాలెంట్ ని చూపించుకోవ‌డానికి స‌రైన వేదిక‌లు ఉండేవి కావు, కానీ టిక్ టాక్ వంటి సోష‌ల్ ప్లాట్ ఫామ్ లు వ‌చ్చాక త‌మ డ్యాన్స్ ల‌తో ట్రెండింగ్ లో ఉంటున్నారు. కామెడీ, […]

 Authored By mallesh | The Telugu News | Updated on :27 April 2022,1:00 pm

Viral Video : అమ్మాయిలు చాన్స్ దొరికితే చాలు త‌మ‌దైన స్టైల్ స్టెప్పులు వేసి ఆక‌ట్టుకుంటున్నారు. అమ్మాయిలు ఏదైనా పాట‌లో డ్యాన్స్ చేశారంటే ఆపాటతో పాటు వీడియో ట్రెండింగ్ లో ఉండాల్సిదే. సోష‌ల్ మీడియా వేదికగా త‌మ టాలెంట్ తో రాణిస్తున్నారు. ఒక‌ప్పుడు త‌మ టాలెంట్ ని చూపించుకోవ‌డానికి స‌రైన వేదిక‌లు ఉండేవి కావు, కానీ టిక్ టాక్ వంటి సోష‌ల్ ప్లాట్ ఫామ్ లు వ‌చ్చాక త‌మ డ్యాన్స్ ల‌తో ట్రెండింగ్ లో ఉంటున్నారు.

కామెడీ, న‌ట‌న‌, డ్యాన్స్ ల‌తో ఆక‌ట్టుకుంటున్నారు.కొంత‌మంది ఏకంగా బుల్లితెర‌, సినిమాల్లో న‌టించే చాన్సులు కూడా కొట్టేశారు.సాధార‌ణంగా అమ్మాయిల‌కు కొత్త సాంగ్ దొరికితే చాలు దాని అంతు చూడ‌కుండా వ‌ద‌ల‌రు. కొంచెం కొత్త‌గా ట్రై చేసి క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతుంటారు. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసి అందం అభినంయంతో ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటున్నారు. కొంత‌మంది సెల‌బ్రెటీల‌తో వీడియో లు చేసి ఆక‌ట్టుకుంటున్నారు.అమ్మాయిలు అనుకోవాలేకానీ.. ఏదైనా చేసి తీర‌తారు.

Young woman dance video goes viral

Young woman dance video goes viral

త‌మ డ్యాన్స్ లు న‌ట‌న‌తో ఆక‌ట్టుకుని ప‌లు షోల్లో చాన్స్ లు కొట్టేసి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. ఇలా ఎంతో మంది త‌మ టాలెంట్ తో అద‌ర‌గొడుతున్నారు.కాగా ప్ర‌స్తుతం ఓ యువ‌తీ డ్యాన్స్ వీడియో వైర‌ల్ అవుతోంది. కాస్తా బొద్దుగా ఉన్నా కూడా షైగా ఫీల్ అవ‌కుండా ఓ పాట‌కు చిందేస్తూ ఆక‌ట్టుకుంటోంది. బ్లూ జీన్స్.. స్లీవ్ లెస్ టీ ష‌ర్ట్ తో డ్యాన్స్ ఇర‌గ‌దీస్తోంది.దీంతో నెటిజ‌న్లు లైకులు కొడుతూ సూప‌ర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి…..

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది