Viral Video : చీర‌క‌ట్టులో వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ.. యువ‌తి డ్యాన్స్ వీడియో వైర‌ల్

 Authored By mallesh | The Telugu News | Updated on :21 July 2022,7:40 am

Viral Video : సోషల్ మీడియా ద్వారా ఎన్నో వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. ఎంతో మందికి మంచి గుర్తింపు తెచ్చిపెడుతున్నాయి.. ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు.. ఎన్నో అవ‌కాశాలు వ‌చ్చిప‌డుతున్నాయి. ఇదివ‌ర‌కు టాలెంట్ ఉండి గుర్తించేవారు లేక‌పోవ‌డంతో ఎంతో మంది క‌నుమ‌రుగ‌య్యారు.. ఇప్పుడు అలా కాదు నీలో టాలెంట్ ఉందా ఓ వీడియో తీసి సోష‌ల్ మీడియాలో ప‌డేయ్.. అదే నిర్ణ‌యిస్తుంది.. టాలెంట్ ఉంటే అవ‌కాశాలే వెతుక్కుంటు వ‌స్తాయి.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో మంది సినిమాల్లో.

బుల్లితెర‌పై సోష‌ల్ మీడియా ద్వారానే గ‌ర్తింపు తెచ్చుకున్న వాళ్లు బోలెడంత మంది ఉన్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో అమ్మాయిలు టాలెంట్ కి గ్లామ‌ర్ జోడించడంతో విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నారు. పొట్టి పొట్టి బ‌ట్ట‌ల్లో అందాల క‌నువిందు చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. అదిరిపోయే ఎక్స్ ప్రెష‌న్స్ తో క‌ట్టిప‌డేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు దీపికా పిల్లి.. భాను.. లాంటి వాళ్లు ఇలా వ‌చ్చిన‌వారే.. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతోనే త‌మ టాలెంట్ ని బుల్లితెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం అమ్మాయిల డ్యాన్స్ వీడియోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి.

young woman dance video on twitter

young woman dance video on twitter

న‌డుము అందాల‌ను ఎక్స్ పోజ్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ఇలాంటి వీడియోలే ఎక్కువ మంది ఇష్ట‌ప‌డుతుండ‌టంతో పాపుల‌ర్ అవుతున్నారు.. పాలోవ‌ర్స్ ని పెంచుకుంటూ ట్రెండింగ్ లో ఉంటున్నారు. ప్ర‌స్తుతం ఓ యువ‌తి చీర‌క‌ట్టులో వ‌య్యారాల‌ను వ‌డ్డిస్తోంది. ఓ సాంగ్ కి న‌డుముని తెగ తిప్పేస్తూ అదిరిపోయే ఎక్స్ ప్రెష‌న్స్ ఇస్తోంది. నాభి అందాల‌ను చూపిస్తూ కుర్రాళ్ల మ‌తిపోగొడ‌తోంది. వ‌య్యారాల‌ను ఒల‌క‌బోస్తూ చూపుతిప్పుకోకుండా చేస్తోంది. మ‌రి మీరు కూడా చూసేయండి…

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి