Viral Video : బ్లాక్ శారీలో మ‌తిపోగొడుతున్న యువ‌తీ.. వీడియో

Authored By mallesh | The Telugu News | Published on: June 8, 2022, 7:40 am

Viral Video : ఇన్ స్టాలో రీల్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అమ్మాయిలు ఎప్పుడంటే అప్పుడు ఎక్క‌డంటే అక్క‌డ వీడియోలు చేసి అప్ లోడ్ చేస్తున్నారు. అందంగా, క్యూట్ గా హావ‌భావాలు ప‌లికిస్తూ అందం అభిన‌యంతో ఆక‌ట్టుకుంటున్నారు. సాంప్ర‌దాయ దుస్తుల్లో.. పొట్టి డ్రెస్సుల్లో అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నారు. ఇక ట్రెండింగ్ సాంగ్స్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఒక సాంగ్ ట్రెండింగ్లో ఉందంటే చాలు ఆ సాంగ్ ని ప్ర‌లో డ్యాన్స్ చేస్తూ అందాల‌తో క‌నువిందు చేస్తున్నారు.తిఒక్క‌రూ త‌మ స్టైల్

అదిరిపోయే స్టెప్పుల‌తో ఆక‌ట్టుకుంటున్నారు. డ్యాన్స్, యాక్టింగ్ తో బుల్లితెర‌పై, సినిమాల్లో, ఇత‌ర షోల్లో చాన్స్ కొట్టేస్తున్నారు. అలాగే ఫాలోవ‌ర్స్ ని పెంచుకుని చిన్న‌పాటి సెల‌బ్రెటీ స్టెట‌స్ ని సొంతం చేసుకుంటున్నారు. సోష‌ల్ మీడియాలో ఇలాంటి వీడియోలు కొన్ని వేల‌ల్లో ఉన్నాయి. ఒక్కొక్క‌రి ప‌ర్ఫామెన్స్ చూస్తూ హీరోయిన్స్ కూడా అవ‌స‌రం లేద‌నిపిస్తుంది. కామెడీ, డైలాగ్స్, డ్యాన్స్ చేస్తూ పొట్టి పొట్టి డ్రెస్సుల్లో హాట్ హాట్ అందాల‌ను చూపిస్తున్నారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే సినిమాల్లో కంటే సోష‌ల్ మీడియాలోనే ఎక్కువ ఎక్స్ పోజింగ్ చేస్తున్నారు.

young woman Dance video viral in Social media

young woman Dance video viral in Social media

దీంతో బుల్లితెర‌, సినిమాల్లో చాన్స్ లు కొట్టేస్తున్నారు. అంతే కాకుండా ల‌క్ష‌ల్లో సంపాదిస్తున్నారు కూడా. కాగా ప్ర‌స్తుతం ఓ అమ్మాయి శారీలో చేసిన డ్యాన్స్ వీడియో తెగ ఆక‌ట్టుకుంటోంది. ఓ తెలుగు సాంగ్ కి సింపుల్ గా స్టెప్పులు వేస్తూ త‌న చూపుల‌తో క‌ట్టిప‌డేస్తోంది. బ్లాక్ శారీలో అందాల‌ను చూపిస్తూ న‌డుముని తెగ ఊపేస్తూ మ‌తిపోగొడ‌తోంది. దీంతో నెటిజ‌న్లు సింప్లీ సూప‌ర్… వెరీ నైస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లైక్స్ కొట్టి ప్ర‌శంసిస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి…

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp