Viral Video : చదువు బాగా వస్తే ఉన్న మతి పోయిందనే సామేత వినే ఉంటారు. కొందరు స్టూడెంట్స్ ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించారో మరిచిపోతున్నారు. ఉన్నత చదువులు చదువుతూ సంస్కారం కోల్పోతున్నారు. విజ్ఞత మరిచి చదువు రాని వారి కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తరగతి గదిలో టీచర్లు లేని సమయం చూసి ఓ విద్యార్థిని బోర్డ్ వద్ద స్టేజిపై ఓ హిందీ ఐటం సాంగ్‌కు స్టెప్పులేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తరగతిలో విద్యార్థులు శృతి మించి ప్రవర్తిస్తున్నారు. మొన్నటికి మొన్న అమ్మాయి, అబ్బాయిలు ఒకరినొకరు ముద్దులు పెట్టుకోవడం,
హగ్ చేసుకోవడం వంటి వీడియోలు, ఫోటోలు వైరల్ కావడంతో కాలేజీ యాజమాన్యం వారిని సస్పెండ్ చేసింది. మరోచోట అమ్మాయిలు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఇలాంటి వీడియోలు రోజుకు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో విద్యార్థుల పేరెంట్స్ కూడా వారి పిల్లలు చేస్తున్న పనికి తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. టీచర్స్ డే సందర్భంగా ఎవరైనా ఉపాధ్యాయులకు బహుమతులు అందజేస్తారు. లేదా టీచర్స్ డే సందర్భాన్ని ప్రతిబింబించేలా పాటలు పాడుతారు. అంతేకానీ ఇలా ఐటం సాంగ్‌కు స్టెప్పులేస్తారా అని నెటిజన్లు మండిపడుతున్నారు.
అగ్నిపత్ మూవీలో చిక్కిని చమ్మేలీ పాటకు విద్యార్థిని ఒళ్లు మరిచి గంతులు వేస్తుండగా.. తోటి విద్యార్థులు దీనిని వీడియోలు తీస్తున్నారు. కాసేపు ఆమెను కత్రినా కైఫ్ పూనిందా అన్న రేంజ్‌లో బాడీని షేక్ చేస్తూ డ్యాన్స్ చేసింది. దీంతో తోటి విద్యార్థులు అది తరగతి గది అని మరిచి అరుపులు, విజిల్స్ వేస్తూ రెచ్చిపోయారు. థియేటర్ వల్లే కాసేపు భారీ శబ్దాలు వినిపించాయి. దీనికి సంబంధించిన వీడియోను ఓ విద్యార్థి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది. కొందరు అమ్మాయి డ్యాన్స్‌ను పొగిడితే మరికొందరు ఆమెపై మండిపడుతున్నారు.
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
This website uses cookies.