Viral Video : డ్యాన్స్ తో పాటుగా అందాలను ఆరబోసిన యువతి.. వీడియో చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే
Viral Video : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఒక్కొక్కరు వీర లెవల్లో రెచ్చిపోతూ డ్యాన్స్ ఇరగదీస్తున్నారు. సినిమాల్లో నటీనటుల కంటే బయటి వారే డ్యాన్సులను ఒక్కో సందర్భంలో ఇరగ్గొడుతున్నారు. ఇక అమ్మాయిలు డ్యాన్సులు చేసేటపుడు డ్యాన్సులతో పాటుగా వారి అందాల ఆరబోత కూడా ఉంటుంది. కావున అటువంటి వీడియోలకు ఎక్కువ వ్యూస్ లైక్స్ వస్తున్నాయి. నెటిజన్లు కూడా ఈ వీడియోలపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు.ఇక టాలీవుడ్ లో వచ్చిన పుష్ప సినిమా తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇందులోని పాటలు యూత్ ని ఒక ఊపు ఊపాయి.
ఇందులో అన్ని రకాల పాటలకు యువత తమకు నచ్చిన విధంగా స్టెప్పులేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో కొన్ని రకాల వీడియోలు వైరల్ గా కూడా మారాయి. ఇక పుష్ప సినిమాలో కుందనపు బొమ్మ సమంత చేసిన ఊ అంటావా.. మావా.. ఊ..ఊ.. అంటావా అనే పాట మాత్రం హైలెట్. ఈ పాటకు వచ్చిన రెస్పాన్స్ ను మాటల్లో చెప్పడం సాధ్యం కాదు.ఇక ఈ పాట యూ ట్యూబ్ ను షేక్ చేసింది. ఈ పాట దెబ్బకు యూ ట్యూబ్ రికార్డులన్నీ చాలా మట్టుకు తుడిచిపెట్టుకుపోయాయి. ఇక ఈ పాటలో సమంత వేసిన స్టెప్స్ అయితే వీర లెవల్. ఈ స్టెప్పులను అభిమానులు అప్పుడే అంత ఈజీగా మర్చిపోలేరు.
ఈ పాటకు సమంత కంటే ఎక్కువగా అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో యువతులు చేసిన రచ్చను మనం అంత ఈజీగా మర్చిపోలేం. సమంతనే మించి పోయేలా వారు డ్యాన్స్ ఇరగదీశారు.ఇక ప్రస్తుతం ఓ యువతి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ డ్యాన్స్ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్లు లైకులతో పాటుగా కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇక ఈ డ్యాన్స్ లో యువతి అందాల ప్రదర్శన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అటు మాస్ స్టెప్పులే కాకుండా ఇటు క్లాసికల్ స్టెప్పులతోనూ అదరగొట్టిన యువతి డ్యాన్స్ వీడియోను వెంటనే మీరు కూడా చూసేయండి.
View this post on Instagram