Viral Video : నాబీ అందాలతో యువతి రచ్చ.. గ్లామర్ ఎక్స్ ప్రెషన్స్ తో
Viral Video : సోషల్ మీడియా ప్రభావంతో ఎంతో మంది ఫేమస్ అవుతున్నారు. తమ టాలెంట్ ని చూపిస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. టాలెంట్ కి గ్లామర్ జోడించి ఆకట్టుకుంటున్నారు. ట్రెండీ క్యాస్టుమ్ ధరించి అందాలను ఆరబోస్తూ డ్యాన్స్ చేస్తున్నారు. అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ కట్టిపడేస్తున్నారు. సోషల్ మీడియాలో నిత్యం కొన్ని వందల వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా అమ్మాయిల డ్యాన్స్ వీడియోలే ఎక్కువగా ఉంటాయి.
చాలా మంది అమ్మాయిలు ఫేమస్ అవడానికి వినూత్నంగా ప్రయత్నిస్తూ నెటిజన్లను ఖుషీ చేస్తున్నారు. ఎంతోమంది అమ్మాయిలు సోషల్ మీడియా ఫేమ్ తో బుల్లితెరపై, సినిమాల్లో రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమ్మాయిలు తమ టాలెంట్ కి గ్లామర్ జోడించి అందాల విందు ఇస్తున్నారు. పొట్టి డ్రెస్సుల్లో ట్రెంటీ వేర్ ధరించి హీరోయిన్స్ కి ఏమాత్ర తీసిపోకుండా ఎక్స్ పోజ్ చేస్తున్నారు.
వయ్యారాలు ఒలకబోస్తూ డ్యాన్స్ చేన్నారు. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఫాలోవర్స్ ని ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నారు.ప్రస్తుతం ఓ యువతి బ్లాక్ శారీలో డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. నాబీ నడుము అందాలతో రచ్చ చేస్తోంది. హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటోంది. చీరకట్టులో వయ్యారాలు ఒలకబోస్తూ నెటిజన్లకు అందాల ట్రీట్ ఇస్తోంది. దీంతో నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. లైక్స్ కొట్టి వైరల్ చేస్తున్నారు.
https://twitter.com/UHQTweets/status/1544592397371207680