Viral Video : ఈ అమ్మాయి ఎక్స్ ప్రెష‌న్స్ చూస్తే నిద్ర ప‌ట్ట‌దు.. డ్రెస్ ని ప‌ట్టుకుని.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : ఈ అమ్మాయి ఎక్స్ ప్రెష‌న్స్ చూస్తే నిద్ర ప‌ట్ట‌దు.. డ్రెస్ ని ప‌ట్టుకుని.. వీడియో

Viral Video : అమ్మాయిలు అనుకుంటే వండ‌ర్స్ క్రియేట్ చేయ‌గ‌ల‌రు. త‌మ టాలెంట్ తో ఎంత‌మందినైనా ఇట్టే ప‌డ‌గొట్ట‌గ‌ల‌రు. సోష‌ల్ మీడియా ప్ర‌భావం ఈ జ‌న‌రేష‌న్ పై కాస్తా ఎక్కువ‌గానే ఉంద‌ని చెప్పాలి. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ స్మార్ట ఫోన్ తో అద్బుతాలు సృష్టిస్తున్నారు. క్ష‌ణాల్లో రీల్స్ చేస్తూ వైర‌ల్ అవుతున్నారు. హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా అందాల‌తో మ్యాజిక్ చేస్తున్నారు. ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటూ పాపుల‌ర్ అవుతున్నారు. సోష‌ల్ మీడియా ఫేమ్ తో […]

 Authored By mallesh | The Telugu News | Updated on :18 July 2022,7:40 am

Viral Video : అమ్మాయిలు అనుకుంటే వండ‌ర్స్ క్రియేట్ చేయ‌గ‌ల‌రు. త‌మ టాలెంట్ తో ఎంత‌మందినైనా ఇట్టే ప‌డ‌గొట్ట‌గ‌ల‌రు. సోష‌ల్ మీడియా ప్ర‌భావం ఈ జ‌న‌రేష‌న్ పై కాస్తా ఎక్కువ‌గానే ఉంద‌ని చెప్పాలి. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ స్మార్ట ఫోన్ తో అద్బుతాలు సృష్టిస్తున్నారు. క్ష‌ణాల్లో రీల్స్ చేస్తూ వైర‌ల్ అవుతున్నారు. హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా అందాల‌తో మ్యాజిక్ చేస్తున్నారు. ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటూ పాపుల‌ర్ అవుతున్నారు. సోష‌ల్ మీడియా ఫేమ్ తో ప‌లు టీవీ షోల‌లో సంద‌డి చేస్తున్నారు.

మ‌రికొంత మంది ఏకంగా సినిమాల్లో హీరోయిన్స్ గా అవ‌కాశాలు కొట్టేస్తున్నారు. అందాల‌ను ఎక్స్ పోజ్ చేస్తూ టాలెంట్ తో పాటు గ్లామ‌ర్ షోని పెంచేస్తున్నారు. ఫాలోవ‌ర్స్ ని పెంచుకోవ‌డానికి ట్రెండీ వేర్ లో ముస్తాబై అద్బుత‌మైన హావ‌భావాల‌ను ప‌లికిస్తూ మ‌తిపోగొడుతున్నారు. చీర‌క‌ట్టులో సాంప్ర‌దాయంగా క‌నిపిస్తూనే నాభి న‌డుమందాల‌ను చూపించి క‌ట్టిప‌డేస్తున్నారు. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో థండ‌ర్ థైస్ చూపించి మెస్మ‌రైజ్ చేస్తున్నారు. కుర్ర‌కారు కూడా ఇలాంటి వీడియోలనే ఇష్ట‌ప‌డుతుండటంతో వ్యూస్ పెంచుకుంటున్నారు.

Young woman dancing to trending songs video

Young woman dancing to trending songs video

ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ అందాల‌ను జోడించి ఆక‌ట్టుకుంటున్నారు. కాగా ఇప్ప‌టికే చాలామంది యువ‌తులు బుల్లితెర‌పై.. సినిమాల్లో అవ‌కాశాల‌ను కొట్టేసి సెల‌బ్రెటీ స్టేట‌స్ మెయిన్ టైన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఓ అమ్మాయి అదిరిపోయే ఎక్స్ ప్రెష‌న్స్ తో ట్రెండింగ్ సాంగ్ కి ఆడిపాడుతోంది. బ్యాక్ అందాల‌ను చూపిస్తూ ఫుల్ ఎన‌ర్జిటిక్ గా స్టెప్పులేస్తోంది. అదేంటో మీరు కూడా చూసేయండి మ‌రి..

 

View this post on Instagram

 

A post shared by valli (@rhythm_by_prathyu)

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది