Viral Video : హీరోయిన్ ని దింపేసిందిగా.. యువతి డ్యాన్స్ చూస్తే మతిపోవాల్సిందే..
Viral Video : సోషల్ మీడియా ప్రభావంతో ఎంతో మంది అమ్మాయిలు పలు ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ హీరోయిన్స్ ని తలపిస్తున్నారు. ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ కి సేమ్ క్యాస్టుమ్ ధరించి అచ్చం అలాగే స్టెప్పులు వేసి ఆకట్టుకుంటున్నారు. టాలెంట్ కి గ్లామర్ అద్ది మతిపోగొడుతున్నారు. పాపులర్ అవడానికి వినూత్నంగా ట్రై చేసి సక్సె స్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది మంచి గుర్తింపు తెచ్చుకుని బుల్లితెరపై, సినిమాల్లో నటించి అవకాశాలు కొట్టేస్తున్నారు.
ఇప్పటికే ఎంతో మంది టాలెంటెడ్ అమ్మాయిలు సెలబ్రెటీలు అయ్యారు.ఈ మధ్య కాలంలో సినిమాల్లో కంటే కూడా సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ ఎక్కువగా కనిపిస్తోంది. చాలా మంది అమ్మాయిలు బోల్డ్ కనిపించి డ్యాన్స్ చేసి పాపులర్ అవుతున్నారు. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో గ్లామర్ షో చేస్తూ ఆకట్టుకుంటున్నారు. నెటిజన్లు కూడా ఇలాంటి వీడియోలనే కోరుకుంటుండంతో తెగ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా హావభావాలు పలికిస్తూ అందాల ఆరబోతతో మతిపోగొడుతున్నారు.

Young woman dancing video on instagram
ఈ ట్రెండ్ నే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. గ్లామర్ షోకి ఏ మాత్రం వెనుకాడటం లేదు. ప్రస్తుతం ఓ యువతీ సుదీప్ కిచ్చ నటించిన మూవీ విక్రాంత్ రాణా మువీలోని ట్రెండింగ్ సాంగ్ లో జాక్విలైన్ ఫెర్నాండేజ్ ధరించిన క్యాస్టుమ్ కి సేమ్ టు సేమ్ ధరించి డ్యాన్స్ చేస్తోంది. ఓ పక్క టీవీలో ఈ సాంగ్ రన్ అవుతుండగా అవే స్టెప్పులు ఫాలో అవుతూ ఆజ్ ఇట్ ఈజ్ దింపేసింది. దీంతో నెటిన్లు సినిమాల్లో ట్రై చేయ్… బాగా నచ్చింది చాలా సార్లు చూసా.. సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి మరి..
View this post on Instagram