Viral Video : యువ‌తీ డ్యాన్స్ చూస్తే అరుపులే.. అందాల‌ను చూపిస్తూ డ్యాన్స్ చేస్తోన్న వీడియో ..!

 Authored By mallesh | The Telugu News | Updated on :6 August 2022,6:00 pm

Viral Video : సోష‌ల్ మీడియాలో అమ్మాయిల డ్యాన్స్ వీడియోల‌కు మంచి క్రేజ్ ఉంది. ఎందుకంటే టాంలెంట్ కి తోడు గ్లామ‌ర్ ని ఈ మ‌ధ్యకాలంలో వ‌డ్డిస్తున్నారు. ఇక అబ్బాయిలు కూడా ఇలాంటి వీడియోల‌నే ఇష్ట ప‌డుతుండ‌టంతో క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే అమ్మాయిలు ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో.. ట్రెండీ వేర్స్ లో ఆక‌ట్టుకుంటూ చూపుతిప్పుకోనివ్వ‌డం లేదు. స్కిన్ టైట్ డ్రెస్సుల్లో అందాలక‌నువిందు చేస్తూ ఎక్స్ ప్రెష‌న్స్ తో చంపేస్తున్నారు. సాధార‌ణంగా డ్యాన్స్ అంటే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే అమ్మాయిలు సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో త‌మ టాలెంట్ ని బ‌య‌ట‌పెట్టి పాపుల‌ర్ అవుతున్నారు.

ట్రెండింగ్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ అద‌ర‌గొడుతున్నారు. ఇప్ప‌టికే చాలామంది సోష‌ల్ మీడియా ద్వారా త‌మ టాలెంట్ ని నిరూపించుకుని సినిమాల్లో, బుల్లితెర‌పై మెరుస్తున్నారు. హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా ఎక్స్ పోజ్ చేస్తున్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో హీరోయిన్స్ కూడా హాట్ ఫొటో షూట్స్ చేసి సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో మ‌రిన్ని సినిమా అవ‌కాశాలు కూడా వ‌స్తున్నాయి. అలాగే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసే హీరోయిన్స్ కూడా సోష‌ల్ మీడియానే న‌మ్ముకుంటున్నారు.

young woman dancing video on Social media

young woman dancing video on Social media

బుల్లి తెర యాక్ట‌ర్స్, యాంక‌ర్స్ కూడా సోష‌ల్ మీడియాలో అందాల‌ను ఆర‌బోస్తూ అవ‌కాశాల‌ను తెచ్చుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఓ యువ‌తీ స్కిన్ టైట్ వేర్ లో అందాల‌ను చూపిస్తూ డ్యాన్స్ చేస్తోన్న వీడియో వైర‌ల్ అవుతోంది. న‌డుము అందాల‌ను చూపిస్తూ హాట్ ఎక్స్ ప్రెష‌న్స్ ఇస్తోంది. న‌డుముని తెగ తిప్పేస్తోంది. నెటిజ‌న్స్ కూడా ఫిదా అవుతున్నారు. సూప‌ర్.. హాట్.. నైస్ డ్యాన్స్ అంటూ తెగ పొగిడేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి