Viral Video : అదిరిపోయే డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిలు.. వీడియో వైర‌ల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : అదిరిపోయే డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిలు.. వీడియో వైర‌ల్

Viral Video: ఒక‌ప్పుడు అమ్మాయిల్లో ఎంత టాలెంట్ ఉన్నా ఎవ‌రూ గుర్తించేవారు కాదు.. ఎంతో మంది త‌మ ప్ర‌తిభ‌ను బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌కుండానే క‌నుమ‌రుగ‌య్యారు.. కానీ ఇప్పుడు అలా కాదు.. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో ఎంతో మంది త‌మ టాలెంట్ ని బ‌య‌ట‌పెడుతూ త‌మ‌దైన శైలిలో రాణిస్తున్నారు. హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా చ‌క్క‌టి హావ‌భావాల‌తో డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. నిత్యం ఎన్నో వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఏదో […]

 Authored By mallesh | The Telugu News | Updated on :19 July 2022,7:00 pm

Viral Video: ఒక‌ప్పుడు అమ్మాయిల్లో ఎంత టాలెంట్ ఉన్నా ఎవ‌రూ గుర్తించేవారు కాదు.. ఎంతో మంది త‌మ ప్ర‌తిభ‌ను బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌కుండానే క‌నుమ‌రుగ‌య్యారు.. కానీ ఇప్పుడు అలా కాదు.. సోష‌ల్ మీడియా ప్ర‌భావంతో ఎంతో మంది త‌మ టాలెంట్ ని బ‌య‌ట‌పెడుతూ త‌మ‌దైన శైలిలో రాణిస్తున్నారు. హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా చ‌క్క‌టి హావ‌భావాల‌తో డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. నిత్యం ఎన్నో వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక రూపంలో వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

దీంతో క్ష‌ణాల్లో వైర‌ల్ అవ‌తున్నారు. ఇక సోష‌ల్ మీడియాలో అమ్మాయిలు డ్యాన్స్ చేసే వీడియోల‌కు మంచి క్రేజ్ ఉంది. ఈ నేప‌థ్యంలోనే ఎక్కువ ట్రెండ్ అవుతుంటారు. చాలామంది త‌మ టాలెంట్ కి గ్లామ‌ర్ ని జోడించి ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటున్నారు. వీడియోలు, ఫొటోల‌తో నిత్యం యాక్టివ్ గా ఉంటారు. పొట్టి డ్రెస్సుల్లో వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ హీరోయిన్స్ కి ఏమాత్రం త‌గ్గ‌కుండా అందాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నారు. నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటూ ఫాలోవ‌ల‌ర్స్ ని పెంచుకుంటున్నారు.

young womans dancing video on viral

young womans dancing video on viral

ఎంతో మంది త‌మ టాలెంట్ తో బుల్లితెర‌పై, సినిమాల్లో రాణిస్తున్నారు. సాధార‌ణంగా అమ్మాయిల‌కు డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం ఉంటుంది. ఎప్పుడెప్పుడు డ్యాన్స్ చేద్దామా అన్న‌ట్లు ఉంటారు. ఇక చాన్స్ దొరికితే మాత్రం అస్స‌లు వ‌దిలిపెట్ట‌రు. ప్ర‌స్తుతం ముగ్గురు అమ్మాయిలు రేయిన్ సాంగ్ కి డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. అందంగా ముస్తాబై క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ ఇస్తూ డ్యాన్స్ చేస్తున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి…

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది