Viral Video : ఈ అమ్మాయి డ్యాన్స్ చూస్తే మ‌తి పోవాల్సిందే.. పొట్టి డ్రెస్ లో ఒంపుసొంపుల‌ను చూపిస్తూ … | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Viral Video : ఈ అమ్మాయి డ్యాన్స్ చూస్తే మ‌తి పోవాల్సిందే.. పొట్టి డ్రెస్ లో ఒంపుసొంపుల‌ను చూపిస్తూ …

Viral Video : సోష‌ల్ మీడియాలో డ్యాన్స్ వీడియోల‌కు మంచి క్రేజ్ ఉంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్ర‌తిఒక్క‌రూ సోష‌ల్ మీడియాలో టైమ్ పాస్ చేస్తుంటారు. నెట్టింట్లో ఎన్నో ర‌కాల వీడియోలు నిత్యం వైర‌ల్ అవుతుంటాయి. అందులో ఎక్కువ‌గా అమ్మాయిల డ్యాన్స్ వీడియోలే ద‌ర్శ‌న‌మిస్తాయి. చాలా మంది అమ్మాయిలు టాలెంట్ కి గ్లామ‌ర్ జోడించి అందాల ఆర‌బోత‌తో ఆక‌ట్టుకుంటున్నారు. పొట్టి డ్రెస్సుల్లో వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ హీరోయిన్స్ కి ఏమాత్రం త‌గ్గ‌కుండా అందాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నారు. నెటిజ‌న్ల‌ను […]

 Authored By mallesh | The Telugu News | Updated on :18 July 2022,2:00 pm

Viral Video : సోష‌ల్ మీడియాలో డ్యాన్స్ వీడియోల‌కు మంచి క్రేజ్ ఉంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్ర‌తిఒక్క‌రూ సోష‌ల్ మీడియాలో టైమ్ పాస్ చేస్తుంటారు. నెట్టింట్లో ఎన్నో ర‌కాల వీడియోలు నిత్యం వైర‌ల్ అవుతుంటాయి. అందులో ఎక్కువ‌గా అమ్మాయిల డ్యాన్స్ వీడియోలే ద‌ర్శ‌న‌మిస్తాయి. చాలా మంది అమ్మాయిలు టాలెంట్ కి గ్లామ‌ర్ జోడించి అందాల ఆర‌బోత‌తో ఆక‌ట్టుకుంటున్నారు. పొట్టి డ్రెస్సుల్లో వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ హీరోయిన్స్ కి ఏమాత్రం త‌గ్గ‌కుండా అందాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నారు.

నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటూ ఫాలోవ‌ల‌ర్స్ ని పెంచుకుంటున్నారు. టాలెంట్ తో పాటు గ్లామ‌ర్ తోడ‌వ‌డంతో మ‌స్తు పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. ఇక సోష‌ల్ మీడియా ఫేమ్ తో ఎంతో మంది బుల్లితెర‌పై.. సినిమాల్లో.. మోడ‌ల్ గా అవ‌కాశాలు తెచ్చుకుంటున్నారు. ఎంతో మంది మంచి గుర్తింపు తెచ్చుకుని సెల‌బ్రెటీ స్టేట‌స్ మెయిన్ టైన్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే అమ్మాయిలు ట్రెండీ వేర్ లో ఆక‌ట్టుకుంటూ అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

young women dance video on twitter

young women dance video on twitter

వినూత్నంగా ట్రై చేస్తూ వీడియోలు షేర్ చేస్తున్నారు.ప్ర‌స్తుతం ఓ యువ‌తీ పొట్టి దుస్తుల్లో డ్యాన్స్ చేసి అద‌ర‌గొడుతోంది. నాచుంగిరే.. అంటూ బాలీవుడ్ సాంగ్ కి ఆడిపాడుతోంది. థండ‌ర్ థైస్ అందాల‌తో తెగ ఊపేస్తోంది. క్లివేజ్ షోతో మ‌తులు పోగొడ‌తోంది. పొట్టి డ్రెస్ లో ఒంపుసొంపుల‌ను చూపిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీంతో నెటిజ‌న్లు మ‌స్తు ఖుషీ అవుతున్నారు. నైస్.. సో ప్రిట్టి.. బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లైకులు కొట్టి వైర‌ల్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Khwahish Gal (@khwahish_gal)

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది