AP : ఏపీ ప్రజలకి గుడ్ న్యూస్.. వాటి ధరలు ఒక్కసారిగా తగ్గింపు..?
AP : ఈ మధ్య సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాలు విషయంలో వారి బాధ వర్ణనాతీతం. ప్రతి ఒక్కరూ కూడా బియ్యం నుంచి కూరలు వరకు అన్నిటినీ ప్రతిరోజు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే సామాన్యుల పరిస్థితిని అర్ధం చేసుకున్న AP Govt ఏపీ ప్రభుత్వం పచ్చి మిర్చి, ఎండు మిర్చి, వంకాయ, టమాటా సహా పలు కూరగాయల ధరలను స్థిరంగా ఉంచేందుకు కృషి చేస్తోంది.
AP : ఏపీ ప్రజలకి గుడ్ న్యూస్.. వాటి ధరలు ఒక్కసారిగా తగ్గింపు..?
కూరగాయల ధరల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్ స్పష్టం చేశారు. టమాటా, వంకాయ, పచ్చి మిర్చి, ఎండు మిర్చి వంటి కూరగాయల ధరల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. రైతులకు మద్దతు ధర అందించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ఎప్పటికప్పుడు నిత్యావసరాల ధరలను తగ్గించే ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం ఉంది. తద్వారా సామాన్యుల పై కాస్త ఖర్చు తగ్గి భారం దింపుతుంది. తాజాగా కిలో 150 రూపాయలు ఉన్న కందిపప్పును కేజీ రూ.120కు.. అంటే 30 రూపాయలు తగ్గించి రైతు బజార్‌లో విక్రయిస్తున్నారు. రైతులు తగిన మద్దతు ధర లేక ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని కూడా సీఎస్ విజయానంద్ స్పష్టం చేశారు
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.