
Ganta Srinivasa Rao : మాజీ సీఎం జగన్‌కి ఘాటైన కౌంటర్ ఇచ్చిన గంటా శ్రీనివాసరావు
Ganta Srinivasa Rao : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చాలా వేడెక్కిపోయి. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బొత్స సత్యనారాయణ Botsa Satyanarayana , వైఎస్ జగన్‌లు YS Jagan Mohan Reddy నైతికత, విలువలు కోసం మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లిస్తునట్టు ఉందని అన్నారు. ప్రజా సమస్యలు గాలికొదిలేసి ప్రతిపక్ష హోదా కోసం జగన్ ఆరాటపడుతున్నారు.
Ganta Srinivasa Rao : మాజీ సీఎం జగన్‌కి ఘాటైన కౌంటర్ ఇచ్చిన గంటా శ్రీనివాసరావు
11 సీట్లు ఉన్న జగన్ ys jagan కు ప్రతిపక్ష హోదా అడిగే నైతిక హక్కు లేదు. చంద్రబాబు దేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్.. జగన్ కు ఆయన సమకాలీకుడు కాదని గ్రహించాలి అని గంటా పేర్కోన్నారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడం కోసం మేము ఎంతవరకైనా వెళ్తాం..గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దంటూ నేను రాజీనామా కూడా చూశానని గంటా గుర్తుచేశారు.
ఆ రాజీనామాకి ఈరోజు సార్ధకత చేకూరిందని నేను భావిస్తున్నాను. జగన్ అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ steel Plant ప్రైవేటీకరణ కాకుండా ఉండటానికి ఎటువంటి ప్రయత్నాలు చెయ్యలేదని గంటా విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రి హోదాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన ప్రతిసారి ఆయన కేసుల కోసం మాట్లాడేవాడు తప్ప రాష్ట్ర అభివృద్ధికోసం ఎప్పుడూ మాట్లాడింది లేదని విమర్శించారు
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.