Mudragada Padmanabham : పేరు మార్చుకునేందుకు ముద్రగడ దరఖాస్తు.. ఇక నుంచి పద్మనాభ రెడ్డిగా..!
ప్రధానాంశాలు:
Mudragada Padmanabham : పేరు మార్చుకునేందుకు ముద్రగడ దరఖాస్తు.. ఇక నుంచి పద్మనాభ రెడ్డిగా..!
Mudragada Padmanabham : మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తన పేరు మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిఠాపురం స్థానం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ఆయన సవాల్ విసిరిన విషయం తెలిసిందే.
కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవడంతో తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

Mudragada Padmanabham : పేరు మార్పుకుముద్రగడ.. ఇక నుంచి పద్మనాభ రెడ్డిగా పద్మనాభం..!
తెలుగు దేశం 135 స్థానాల్లో, జనసేన 21, బీజేపీ 8 చోట్ల గెలుపొందాయి.
నన్ను ‘ఉప్మా పద్మనాభం’ అంటున్నారుగా.. పవన్ను ‘పలావ్ పవన్ కల్యాణ్’ అని పిలవండి: ముద్రగడ పద్మనాభం#mudragada #janasenawinningpithapuram #pawankalyan #ysrcp #chotanews #pawankalyan pic.twitter.com/e2LsO2Cjnc
— ChotaNews (@ChotaNewsTelugu) June 5, 2024