Business Idea : భారతదేశంలో లక్షలు కురిపిస్తున్న బిజినెస్…!
Business Idea : మన భారత దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…ఆయిల్ ఆయిల్ అంటే మన భారత దేశంలో పామాయిల్ని ఎక్కువగా వాడతారు. ఇక రెండోది సన్ఫ్లవర్ వాడుతూ ఉంటారు. ఇంతకుముందు సన్ఫ్లవర్ ఆయిల్ ఒకరి నుంచి దిగిమతి చేసుకుంటున్నాం. అక్కడ ఉక్రెయిన్ లో జరుగుతున్న యుద్ధం వలన సన్ ఫ్లవర్ ఆయిల్ ని దిగమచేసుకోలేకపోతున్నాం. అలాగే పామాయిల్ ఇండోనేషియా నుంచి పామాయిల్ దిగుమతి అవుతుంది. అయితే ఇండోనేషియా దేశం రిస్ట్రిక్షన్స్ పెట్టింది. ఎగుమతి మీద కావున మన దేశంలో మీద అందుకే ఆయిల్ బాగా పెరిగిపోయాయి. ఈ సన్ ఫ్లవర్ ఆయిల్ నార్మల్ షాపులో 220 డిమార్ట్ లో అయితే196 అలా నడుస్తుంది.
అలాగే మూడోది రైస్ బ్రాన్ ఆయిల్ ఎలా తయారవుతుందంటే మనం కొని బియ్యం తీసుకోగ మిగిలిన తౌడు నుంచి రైస్ బ్రాన్ ఆయిల్ తయారవుతుంది. ఈ ఆయిల్ వాడటం వలన కొవ్వు పెరగదు, బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది. గుండె కూడా దృఢంగా ఉంటుంది. టైప్ టు డయాబెటిస్ రాకుండా చూసుకుంటుంది. ఇండోనేషియా రిసెప్షన్ ఉండడం వలన అలాగే ఆయిల్ కి బాగా రేట్లు పెరిగిపోయాయి. ఆయిల్స్ ఒక టన్ను లక్ష్యా 57000 కి నడుస్తోంది. అయితే ఈ రైస్ బ్రాన్ ఆయిల్ మాత్రం 1,47 000కి నడుస్తుంది. అంటే ఒక లీటర్ కి 23 రూపాయలు తక్కువ ట్రేడ్ అవుతుంది. మీ డిస్టిక్లో కావచ్చు ..మీ మండలంలో కావచ్చు..

A business that pours millions in India
ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ని బిజినెస్ పెట్టుకుని ట్రేడ్ చేసుకున్నట్లయితే మూడు రూపాయలు మార్జిన్ పెట్టుకుంటే లక్ష యాభై వేలు ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ రూపాయి పెట్టుకున్న కూడా లక్ష రూపాయలు లాభం వస్తుంది. ఎలా పెట్టుకున్న కానీ ఇండియాలో ఆయిల్ బిజినెస్ పెట్టుకుంటే అస్సలు ఫెయిల్ అవ్వదు. మీరు అందరితో రేటు మాట్లాడుకుని రెండు రూపాయలే ఎక్కువ పెట్టినా కూడా చాలా లాభం ఉంటుంది. కాబట్టి ఈ ఆయిల్ బిజినెస్ చేసుకుంటే లాభం వస్తుంది. ఈ బిజినెస్ చేసుకునేటప్పుడు లీటర్ కి ఎంత పడుతుంది అంచనా వేసుకొని ఈ బిజినెస్ ని మొదలు పెట్టుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా లక్షల్లో లాభాలు చూస్తారు.