Best Business : కేవలం 2 లక్షలు ఉంటే చాలు… నెలకి 5 లక్షలు పొందవచ్చు…!
Best Business : సొంతగా వ్యాపారం చేయాలనుకునేవారు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంతో కొంత డబ్బులు దాచి పెడుతూ ఉంటారు.. ఈ క్రమంలో ఎంతో మంది ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆశతో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల వ్యాపారాలు మొదలు పెడుతుంటారు. కానీ ఈ వ్యాపారంగంలో కొనసాగి ఎదగటం అంటే చిన్న విషయం కాదు. ఇది అందరికీ సాధ్యపడేది కానే కాదు.. ఎంతో మంది ఇలా వ్యాపార రంగంలోకి దిగి నష్టాలపై పాలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. […]
ప్రధానాంశాలు:
Best Business : కేవలం 2 లక్షలు ఉంటే చాలు... నెలకి 5 లక్షలు పొందవచ్చు...!
Best Business : సొంతగా వ్యాపారం చేయాలనుకునేవారు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంతో కొంత డబ్బులు దాచి పెడుతూ ఉంటారు.. ఈ క్రమంలో ఎంతో మంది ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆశతో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల వ్యాపారాలు మొదలు పెడుతుంటారు. కానీ ఈ వ్యాపారంగంలో కొనసాగి ఎదగటం అంటే చిన్న విషయం కాదు. ఇది అందరికీ సాధ్యపడేది కానే కాదు.. ఎంతో మంది ఇలా వ్యాపార రంగంలోకి దిగి నష్టాలపై పాలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈ బిజినెస్ కి తగిన ప్లానింగ్ మార్కెటింగ్, ఎగ్జిక్యూషన్ తోడైతేనే లాభాలను పొందుతారు. పైగా మార్కెట్లో ఎటువంటి డిమాండ్ ఉన్న వస్తువులు అయితే నే వ్యాపార వృద్ధి అనేది త్వరగా సాధ్యమవుతుంది.అలాంటి గొప్ప వ్యాపారం ఐడియాలలో మనం వంట ఇంటి వస్తువులు కూడా ఉన్నాయి.. దీంతో ఎన్నో లాభాలను పొందవచ్చు.. అయితే అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించాలని ఆశ పడుతూ ఉంటారు. కొంతమంది రకరకాల వ్యాపారాలను మొదలుపెట్టి డబ్బులు నష్టపోతుంటారు. అయితే ఏ బిజినెస్ ఐన ముందుగా చిన్నగాని మొదలు పెట్టాలి. అదే ఎంతో ఉపయోగకరం. మరి అలా నష్టపోకుండా మంచి లాభాలను తెచ్చి పెట్టే దానిలో మన వంటింటిలో వాడే నూనె కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. వంటనూనె ప్రతి ఒక్కరి జీవన శైలిలో చాలా వినియోగకరమైనది.. ఈ క్రమంలో నూనెల లో సోయాబీన్, కాటన్, పీనటువంటి కొన్ని రకాల నూనెలు మార్కెట్లోకి వచ్చాయి. అలాగే వీటన్నిటిని మార్కెట్లో మంచి డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పటికే కొన్ని రకాల విత్తనాల నుంచి ఈ వంట నూనె తీయడంతో దీనికి డిమాండ్ బాగా పెరిగింది. సహజ వాతావరణంలో ఎక్కువగా ఆవాలు, సోయాబీన్ పత్తి వేరుశనగలాంటి కొన్ని నూనె పంటలను చాలామంది పండిస్తున్నారు.ఇవి అలాగే ఈ నూనెను బయటికి తీసి గానుగ మిల్లులు లాభదాయక బిజినెస్ వెంచర్లతో ఒకటిగా నిలబడుతున్నాయి.
అయితే వీటికి కావలసిన మొత్తం పెట్టుబడి సుమారు రెండు లక్షలు రెండు లక్షలతో మొదలు పెడితే నెలకి 5 లక్షలు సంపాదించవచ్చని చెప్తున్నారు. అయితే దీనిని పెద్ద ఎత్తున బిజినెస్ గా మొదలు పెట్టాలంటే పది లక్షల నుంచి 12 లక్షలు కావాలి.అలాగే నిన్ను నివేదికల ప్రకారంగా ఈ నూనె మిల్లులలో 25% వరకు లాభాలను పొందవచ్చు.. అయితే ఈ వెంచర్ విక్రయాలపై ఆధారపడిన వారు నెలకి మూడు లక్షలు నుంచి 5 లక్షల పొందుతున్నారు.. అంటే ఈ బిజినెస్ మొదలు పెట్టాలంటే రెండు లక్షలు ఉంటే చాలు… నెలకి 500000 సంపాదించవచ్చని చెప్తున్నారు.. కేవలం ఇంట్లో ఉంటూ ఇలాంటి బిజినెస్ లు చేసి కోటీశ్వరులు అవ్వచ్చు అని తెలుస్తోంది…..