Business Idea : ఈ పండ్ల పంటను సాగు చేస్తూ.. ఒక ఎకరానికి 50 లక్షల ఆదాయం.. ఒక్కసారి చూడండి..
Business Idea : ప్రస్తుతం చాలామంది రైతులు ఇంకా ఎప్పుడు సాగు చేసే పంటలను వేస్తూ నష్టాలకు గురవుతున్నారు. వరి ,మొక్కజొన్న ,పత్తి, మిర్చి ,కూరగాయలు ఇలా రకరకాల పంటలు వేస్తూ ఉంటారు. కానీ లాభాల కంటే నష్టాలే ఎక్కువగా వస్తుంటాయి. వీళ్ళు వేసే పంటలకు సరియైన ధర ఉండకపోవడం, అలాగే వాతావరణం లో మార్పు వల్ల ఇలా చాలా నష్టాలు వస్తూ ఉంటాయి. అయితే అలాంటి నష్టాల నుంచి లాభాల వైపు మల్లాలి అనుకునేవారు, ఈ పంటను సాగు చేసి ఒక ఎకరానికి 50 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు.అయితే ఆ పంట ఏమిటి అంటే, డ్రాగన్ పండు ఈ డ్రాగన్ పండును ఇటీవల లో కొన్ని జ్వరాల కారణంగా చాలామందికి రక్త కణాలు తగ్గిపోయాయి.
ఆ టైంలో ఈ డ్రాగన్ పండును తినమని చెప్పారు డాక్టర్లు, దీనివలన రక్త కణాలు పెరుగుతాయి అని చెప్పారు.ఈ డ్రాగన్ పండును సామాన్యులు కొనుగోలు చేయలేక పోయేవారు. దీని రేటు ఒక పండుకొచ్చేసి 100 రూపాయలు ఉండేది.ఇలాంటి పండ్ల పంటను సాగు చేసి రైతు లక్ష లక్షలు సంపాదించుకోవచ్చు. ఈ పంటను మంచి పంటగా చెప్పుకోవచ్చు. ఈ పంటను ముఖ్యంగా మలేషియా థాయిలాండ్ లాంటి దేశాలలో బాగా సాగు చేస్తారు.అయితే ఈ పంటను కొన్ని ప్రమాణాల వారిగా ఈ పండ్ల పంట సాగు చేసినట్లయితే బాగా ఆదాయం పొందవచ్చు.ఈ డ్రాగన్ పండు ఒక్కొక్క సీజన్ కి మూడుసార్లు పండ్లను ఇస్తుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్ 400 గ్రాముల వరకు బరువు ఉంటుంది. ఇవి ఒక్కొక్క చెట్టుకు 50 పండ్ల వరకు కాస్తుంది.
ఇండియాలో ఈ పండ్లు ఒక కిలోకి 200 నుండి 20050 వరకు ఉంటుంది. కాబట్టి ఒక చెట్టుకు 50 పండ్లు అంటే 5000 రూపాయలు పొందవచ్చు. అయితే ఒక ఎకరంలో సుమారు 17 మొక్కలను పెంచవచ్చు.
తక్కువగా వర్షాలు కురిసే చోట్లో కూడా ఈ డ్రాగన్ పండు బాగా పెరుగుతుంది. నేలసారం ఎలా ఉన్న సరే ఈ చెట్టు పండ్లు బాగా కాస్తాయి. ఈ పంటను సాగు చేయాలి అని అనుకున్నట్లయితే మీ భూమి పీహెచ్ 5.5 నుంచి 7 వరకు ఉండేటట్లు చూసుకోవాలి. ఇది ఇసుక భూమిలో కూడా పెంచవచ్చు. అయితే ఈ పండు కొన్ని రకాల జెల్స్ లలో అలాగే జామ్లలో కొన్ని రకాల ఐస్ క్రీమ్లలో కూడా వాడుతూ ఉంటారు.
ఈ పండు ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.