Business Idea : 10రూపాయల పెట్టుబడితో ….ప్రారంభించే వ్యాపారం నెలకు లక్ష రూపాయల లాభం… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Business Idea : 10రూపాయల పెట్టుబడితో ….ప్రారంభించే వ్యాపారం నెలకు లక్ష రూపాయల లాభం…

 Authored By aruna | The Telugu News | Updated on :3 August 2022,10:20 pm

Business Idea : ప్రస్తుతం మనం ఉన్న జనరేషన్లో చాలామంది చదువుకొని జాబులు కోసం ఎదురుచూస్తూ వాటి మీద ఆశలు వదిలేసుకుంటారు. అలాంటివారు ఏదో ఒక చిన్న వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుంది. అని అనుకుంటారు. కానీ వారి దగ్గర వ్యాపారం చేయడానికి అనుగుణంగా డబ్బు ఉండదు. డబ్బు లేక ఎలాంటి వ్యాపారం పెట్టాలో అని ఆలోచనలలో మునిగిపోతూ ఉంటారు. అలాంటి వారికి అద్భుతమైన ప్లాన్ ఇప్పుడు మన ముందుకు వచ్చింది. ఇప్పుడున్న జీవన విధానంలో ప్రతి ఒక్కరూ వారి జీవనాన్ని సాగించే క్రమంలో వారికి సమయ అనుకూలన సరిగా లేనందున..

కొన్ని రకాల ఫంక్షన్స్ పార్టీలు వివాహాలు కు చేసినప్పుడు వాటికి సంబంధించిన డెకరేషన్ నుంచి, భోజనాల వరకు అన్ని కూడా ఇప్పుడు క్యాటరింగ్ వాళ్లకే అప్ప చెప్పడం జరుగుతుంది. చిన్న ఫంక్షన్ లైన పెద్ద ఫంక్షన్ అయినా కూడా ప్రతి ఒక్కరు ఇలాగే క్యాటరింగ్ వాళ్లని అందుబాటులోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వ్యాపారాన్ని ఎంపిక చేసుకొని మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఈ వ్యాపారం పదివేల రూపాయలతో మాత్రమే మొదలు పెట్టవచ్చు. ఈ బిజినెస్ చేయడం చాలా సులువు, కాబట్టి దీనిని ప్రారంభించేటప్పుడు అన్ని విషయాలను తెలుసుకొని ప్రారంభించడం మంచిది.

Business Idea Get 1 lakh rupees by investing 10 rupees

Business Idea Get 1 lakh rupees by investing 10 rupees

ఈ బిజినెస్ కు మొదట నెలకు 25 వేల వరకు ఆదాయం పొందవచ్చు. ఇలా చేసుకుంటూ ఉంటే ముందు ముందు లక్ష రూపాయలు కూడా సంపాదించవచ్చు. ఈ వ్యాపారాన్ని మీరు ఉన్న ప్లేస్ నుంచి కూడా చేసుకోవచ్చు. ఫంక్షన్ చేసేవారు మనకు ఎన్ని భోజనాలు కావాలి అనేది చెప్తారు. అప్పుడు దానికి సంబంధించిన వస్తువులను తెచ్చుకొని ఫుడ్ రెడీ చేసి వారికి పంపించవచ్చు. ఇలా మీరు ఎంతమందికైనా వంట చేసి వాళ్ళకి ఫుడ్ సప్లై చేయవచ్చు. ఇలా చేస్తూ లక్షలు సంపాదించవచ్చు. పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది