Business Idea : 10 వేలు పెట్టుబడి పెట్టి పది లక్షలు లాభం పొందారు.. సీక్రెట్ ఏంటో తెలుసా..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Business Idea : 10 వేలు పెట్టుబడి పెట్టి పది లక్షలు లాభం పొందారు.. సీక్రెట్ ఏంటో తెలుసా..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :19 June 2023,5:00 pm

Business Idea : ప్రస్తుత రోజుల్లో ఈక్విటీ మార్కెట్ లలో పెట్టుబడులు పెట్టడం ఇటీవల సులభతరం అయిపోయింది. ఎంత చాలామంది యూనివర్సిటీ చేయడానికి ముందుకు రావడంతో పాటు వారందరూ లాభాలు పొందటం అనేది అంత సాధ్యం కాదు. మార్కెట్లపై పూర్తి అవగాహనతో నిపుణుల సలహాలు పాటిస్తూ పెట్టుబడులు పెడుతూ… ఎప్పటికప్పుడు ఫోర్ట్ పోలియోను అదేవిధంగా ఇన్వెస్ట్ లను పరిశీలిస్తే కొనసాగించాలి. ఆ రీతిగా ఓపికతో లక్ష్యాన్ని చేరుకోవచ్చు.

స్టాక్ మార్కెట్ లలో కొన్ని మల్టీ బ్యాగర్ స్టాక్స్… ఇన్వెస్టర్లను మిలియనర్లను … చేస్తూ ఉంటాయి. ఆ రకంగానే తక్కువ పెట్టుబడులను ఎన్నో రెట్లు పెంచి ఇస్తుంటాయి. అలాంటి ఓ స్టాక్ పెట్టుబడుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే జేబీఎం ఆటో కంపెనీ… ఈ స్టాక్ కొన్న వారి దశ తిరిగింది. పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టిన పది లక్షలు పట్టికెళ్లటం జరిగింది. 10 సంవత్సరాల క్రితం ఈ కంపెనీలో 10000 రూపాయలు పెట్టి షేర్లు కొంటే వాటి విలువ ఇప్పుడు 10 లక్షలు పైగా ఉన్నట్లు… ఓపికతో ఉన్నవారికి రిటర్న్స్ అందుతున్నాయి. పదేళ్లలో దాదాపు మూడు రెట్లు సేల్స్ గ్రోత్ పెరగటం జరిగింది.

business idea invested 10 thousand and got ten lakh profit

business idea invested 10 thousand and got ten lakh profit

2013 ఆర్థిక ఏడాదిలో కంపెనీ సేల్స్ రూ.1364 కోట్లుగా ఉండగా అది 2023లో రూ.3857 కోట్లకు చేరింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా రూ.57 కోట్ల నుంచి రూ.124 కోట్లకు పెరిగింది. మార్చి 31, 2023తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ 8 శాతం పడిపోయింది. ఈ సమయంలో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ రూ.26.81 కోట్లుగా ఉంది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది