Business Idea : ఇంట్లో కూర్చొని చేసే బిజినెస్ .. గంటకి 800 ఆదాయం ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Business Idea : ఇంట్లో కూర్చొని చేసే బిజినెస్ .. గంటకి 800 ఆదాయం ..!!

Business Idea : ఈ రోజుల్లో సొంత వ్యాపారం చేయాలని చాలామంది కలలు కుంటున్నారు. అయితే కొందరు పెట్టుబడి పెట్టే స్తోమత లేక వెనకడుగు వేస్తున్నారు. అలాంటివారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఈ బిజినెస్ తో పొందవచ్చు అదే కుర్కురేలా బిజినెస్. ప్రస్తుతం చిప్స్ కు డిమాండ్ బాగానే ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు చిప్స్ లను ఎంతో ఇష్టపడతారు. వీటిని కనుక మనం తయారుచేసి అమ్మితే మంచి లాభాలను పొందవచ్చు. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :9 March 2023,9:40 am

Business Idea : ఈ రోజుల్లో సొంత వ్యాపారం చేయాలని చాలామంది కలలు కుంటున్నారు. అయితే కొందరు పెట్టుబడి పెట్టే స్తోమత లేక వెనకడుగు వేస్తున్నారు. అలాంటివారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఈ బిజినెస్ తో పొందవచ్చు అదే కుర్కురేలా బిజినెస్. ప్రస్తుతం చిప్స్ కు డిమాండ్ బాగానే ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు చిప్స్ లను ఎంతో ఇష్టపడతారు. వీటిని కనుక మనం తయారుచేసి అమ్మితే మంచి లాభాలను పొందవచ్చు. అయితే ఈ చిప్స్ లను తయారు చేయడానికి ముందుగా చిప్స్, పాపడ్స్ తయారీ మిషన్ ను కొనుగోలు చేసుకోవాలి.

Business ideas in telugu puff kurkure snacks business

Business ideas in telugu puff kurkure snacks business

ఈ మిషన్ తో గంటకి 20 కేజీల వరకు చిప్స్ తయారు చేసుకోవచ్చు. చిప్స్ ను బియ్యం లేదా మొక్కజొన్నలతో తయారు చేసుకోవచ్చు. బియ్యాన్ని మొక్కజొన్నలను ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మిషన్లో వేస్తూ అది చిప్స్ లాగా బయటికి వస్తాయి. మిషన్తో గంటకి 20 కేజీల చిప్స్ ను తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న చిప్స్ ను మసాలాలు వేసి ప్యాక్ చేసి అమ్ముకోవచ్చు. మొక్కజొన్నలు కేజీ 30 అనుకుంటే వీటిని చిప్స్ గా తయారుచేసి అమ్మితే 70 రూపాయలు దాకా లాభం వస్తుంది. అలాగే బియ్యం కేజీ 10 అనుకుంటే 80 రూపాయల దాకా లాభం వస్తుంది.

Business ideas in telugu puff kurkure snacks business

Business ideas in telugu puff kurkure snacks business

ఇక బియ్యంతో ఎక్కువ లాభాలు వస్తాయి. కొందరు బియ్యం మొక్కజొన్నలను కలిపి చిప్స్ గా తయారుచేస్తారు. ఇలా తయారు చేసుకున్న చిప్స్ లో మసాలాలు వేసి బాగా కలిపి ప్యాక్ చేసుకుంటే అయిపోతుంది. ఈ చిప్స్, కుర్కురేలను హోల్సేల్ షాప్ లలో, కిరాణా షాప్ లలో సేల్ చేస్తే మంచి లాభాలు వస్తాయి. అయితే చిప్స్ తయారు చేసే మిషన్ 3,500 వరకు ఉంటుంది. కొద్ది నెలల్లోనే మంచి లాభాలను పొందుతారు. ప్రస్తుతం చిప్స్ లకు డిమాండ్ బాగా ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు చిప్స్ లను ఇష్టపడుతున్నారు. కాబట్టి ఈ బిజినెస్ కు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది.

https://youtube.com/watch?v=BSGtF4gzZ7s&si=EnSIkaIECMiOmarE

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది