Business Idea : ఎటువంటి పెట్టుబడి లేకుండా… గుడ్డు పెంకులతో బిజినెస్…!
Business Idea : గుడ్డు పెంకులతో బిజినెస్ ఏంటి అని అనుకుంటున్నారా. అవును ఇది నిజమే ఎటువంటి పెట్టుబడి లేకుండా గుడ్డి పెంకులతో బిజినెస్ చేయవచ్చు. చాలామంది గుడ్డును కొడకబెట్టి పైన పెంకులు తీసి పడేస్తారు. అయితే పెంకును ఉపయోగించి బిజినెస్ ని చేయవచ్చు. గుడ్డు పెంకుతో చేసే పౌడర్ కి మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. మార్కెట్లో ఒక్కో గుడ్డు పెంకు ధర 600 ఉంటుంది. గుడ్డు పెంకు పౌడర్ను ఫార్మా కంపెనీలలో వాడుతారు. ఎగ్ షెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎందుకు ప్రారంభించకూడదు. ధరణి బిజినెస్ లాగా ఎందుకు మార్చుకోకూడదు. ఎగ్ షెల్ పౌడర్ వలన చాలా లాభాలు ఉన్నాయి.
ఈ బిజినెస్ను ఇంట్లో ఉంది ప్రారంభించవచ్చు. ముందుగా గుడ్డు పెంపులను సేకరించాలి. దీనికి కోళ్ల ఫారం దగ్గరికి వెళ్లాలి. అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చాక నీళ్లలో శుభ్రంగా కడిగి మిక్సీ పట్టాలి. ఈ పౌడర్ ను మీరు లేదా రసంతో కలిసి రాగవచ్చు. ఈ ఎక్సెల్ పౌడర్లు క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. క్యాల్షియం వలన ఎముకలు బలంగా ఉంటాయి. కొందరిలో కాల్షియం తక్కువగా ఉండడం వలన ఎముకలు బలంగా ఉండవు. అందుకే ఎగ్ షేల్ పౌడర్ ను తీసుకున్నట్లయితే బోన్స్ ప్రాబ్లమ్స్ రావు. నిపుణులు సూచిస్తేనే ఈ పౌడర్ ని తీసుకోవాలి. క్యాల్షియం ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాలలో రాలి, గుండె సంబంధిత వ్యాధులు ఏర్పడతాయి.
ఈ బిజినెస్ చేయటానికి ఎటువంటి పెట్టుబడి లైసెన్స్ అవసరం లేదు. ఈ పౌడర్ ను సొంతంగా అమ్ముకోవచ్చు లేదా మెడికల్ షాప్లలో అమ్ముకోవచ్చు. ఎగ్ షెల్ ను క్యాప్సిల్స్ రూపంలో కూడా తీసుకుంటారు. ఫార్మా కంపెనీలలో ఎగ్ షెల్ ను ఉపయోగిస్తారు. మెడికల్ షాప్ లో మంచిదరకు లాభాలను పొందవచ్చు. కంపెనీ లాగా ఈ బిజినెస్ చేయాలనుకుంటే ఒక ప్లేస్ చూసుకొని కంపెనీ పెట్టుకోవాలి. ముడిసరిక కోళ్ల ఫారం నుంచి రెస్టారెంట్లలో నుంచి తీసుకొచ్చి పౌడర్లు తయారుచేసి ప్యాకెట్ కి లేబుల్ వేసి విక్రయించాలి. బిజినెస్ కి మంచి లాభాలు ఉంటాయి.