Good News : గుడ్‌న్యూస్‌.. సంచలన ప్రభుత్వ స్కీం.. వందల్లో పెట్టుబడితో మీరు కోటీశ్వరులు అయ్యే ఛాన్స్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Good News : గుడ్‌న్యూస్‌.. సంచలన ప్రభుత్వ స్కీం.. వందల్లో పెట్టుబడితో మీరు కోటీశ్వరులు అయ్యే ఛాన్స్…!

 Authored By aruna | The Telugu News | Updated on :21 January 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Good News : గుడ్‌న్యూస్‌.. సంచలన ప్రభుత్వ స్కీం.. వందల్లో పెట్టుబడితో మీరు కోటీశ్వరులు అయ్యే ఛాన్స్...!

Good News : కోటీశ్వరులు కావాలని ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆశలు నెరవేర్చుకోవడం చాలా కష్ట సాధ్యం గా అనిపించినప్పుడు కొన్ని పథకాలతో అది సులభంగా పాసుబుల్ అవుతుంది. కొంత మందికి అదృష్టంతో లక్కీగా కూడా ఇలా అవుతూ ఉంటుంది. వాటిలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ కి ఒకటి. భారతదేశంలో ఎక్కువ కాలం పాటు డబ్బు ఆదా చేయాలనుకునే పెట్టుబడిదారులకు ఇది ఉత్తమ ఎంపిక అవుతుంది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం 7.1% మొదలుపెట్టారు. ఆసక్తి ఉన్నవారు సమీపంలో ఏదైనా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ లో పిఎఫ్ అకౌంట్ తీసుకోవచ్చు.

ఒక ఏటా పిపిఎఫ్ అకౌంట్లో కనీసం 500 డిపాజిట్ చేయవలసి ఉంటుంది. అత్యధికంగా ఒకటి. ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు. డబ్బులు తిరిగి పొందడానికి 15 ఏళ్లు వెయిట్ చేయక తప్పదు. ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే పిపిఎఫ్ తో చాలా డబ్బు సంపాదించవచ్చు. ఈ సేవింగ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్తో పెట్టుబడిదారుల ధనవంతులు చేయగలరని నిపుణులు అంటున్నారు. సో కాంపౌండింగ్ అంటే వడ్డీ లభిస్తుంది. సో ఈ లాంగ్ టర్మ్ సేవింగ్ అకౌంట్ ను కావలసినంత కాలం ఉంచుకోవచ్చు. ఇది ముగిసిన ప్రతిసారి మరో ఐదు సంవత్సరాలు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా చేసినప్పుడు అకౌంట్లో ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా పాత కొత్త డబ్బు రెండిటి పైన వడ్డీని పొందడం సాధ్యమవుతుంది.

సింపుల్గా చెప్పాలంటే పి పి ఎఫ్ ఖాతాలో కోటి కంటే ఎక్కువ సంపద క్రియేట్ చేయవచ్చు. అంత మొత్తం డబ్బుతో హ్యాపీగా రిటైల్ కావచ్చు. సెంటర్ కన్సల్టెంట్ బెల్ట్ డైరెక్టర్ కార్తీక్ జువేరి ఈ వివరాలను తెలిపారు. 15 ఏళ్ల పాటు కొనసాగించవచ్చు. అది ముగిశాక మరో ఐదేళ్లు రెండుసార్లు పొడిగించుకోవచ్చు. అలా మొత్తం 25 వేలు పెట్టుబడి పెట్టవచ్చు.. సులభంగా కోటీశ్వరులు కావచ్చు.. ఒక్క ఇన్వెస్టర్ అకౌంట్లో ఒకటి పాయింట్ ఐదున్నర లక్షలు వేస్తున్నారని అనుకుందాం. సో అలా ఇన్వెస్ట్ చేస్తే 25 సంవత్సరాలకు పిపిఎఫ్ ఖాతా నుంచి ఒక కోటి మూడు లక్షల వరకు అంటే లేదా మూడు కోట్లు పొందుతారు. లక్షల 50 వేలు ఇన్వెస్ట్ చేస్తే వడ్డీగా 65 లక్షల 58 వేలు పొందవచ్చు..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది