Home Loans : సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కు తక్కువ వడ్డీ రేటుతో హోమ్ లోన్స్.. త్వరపడండి..!
Home Loans : వినియోగదారులను ఆకర్షించేందుకు ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని హోమ్ లోన్స్ ఇస్తున్నాయి. తాజాగా స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు కూడా లోన్స్ తీసుకునే విధంగా తక్కువ వడ్డీ రేట్లతో ఆఫర్లను ఇస్తున్నాయి. సాధారణంగా హోమ్ లోన్‌పైన వడ్డీ రేట్లు పెంచడం లేదా తగ్గించడం మార్కెట్ స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. ఇటీవల ఆర్బీఐ కొత్త నిబంధన తీసుకొచ్చింది. షెడ్యూల్డ్ బ్యాంకులు, రీజనల్ బ్యాకుంలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు రిటైల్, ఎంఎస్ఎంఈ రుణాలపై వడ్డీ రేట్లను లింక్ చేయడం తప్పనిసరి చేసింది. ఈ నిబంధన 2019 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.
Home Loans : వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు ఇవే..
సాధారణంగా బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు కింది వాటిని అనుసరించి వడ్డీ రేటును నిర్ణయించే అవకాశం ఉంది. మొదటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మూడు నెలల ట్రెజరీ బిల్ యీల్డ్స్ (ఫైనాన్షియల్ బెంచ్ మార్స్స్ ఆఫ్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్ పబ్లిష్ చేసిన), రెండోది… గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆరు నెలల ట్రెజరీ బిల్స్(ఫైనాన్షియల్ బెంచ్ మార్స్స్ ఆఫ్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్ పబ్లిష్ చేసిన FBIL), మూడోది… FBIL ప్రచురించిన ఇతర బెంచ్ మార్కెట్ వడ్డీ రేటు ఆధారంగా నిర్ణయిస్తాయి.
Union Bank of India – RLLR 6.8% – మినిమం వడ్డీ రేటు 6.5% – గరిష్ట వడ్డీ రేటు 7.35%
Bank of Baroda – RLLR 6.5% – మినిమం వడ్డీ రేటు 6.5% – గరిష్ట వడ్డీ రేటు 7.85%
Bank of India – RLLR 6.85% – మినిమం వడ్డీ రేటు 6.5% – గరిష్ట వడ్డీ రేటు 8.35%
Bank of Maharashtra – RLLR 6.8% – మినిమం వడ్డీ రేటు 6.65% – గరిష్ట వడ్డీ రేటు 8.3%
Kotak Mahindra Bank – RLLR 6.5% – మినిమం వడ్డీ రేటు 6.65% – గరిష్ట వడ్డీ రేటు 7.25%
Punjab & Sind Bank – RLLR 6.6% – మినిమం వడ్డీ రేటు 6.65% – గరిష్ట వడ్డీ రేటు 7.6%
HDFC Bank – RLLR 6.95% – మినిమం వడ్డీ రేటు 6.75% – గరిష్ట వడ్డీ రేటు 7.65%
IDBI Bank – RLLR 6.75% – మినిమం వడ్డీ రేటు 6.85% – గరిష్ట వడ్డీ రేటు 9.9%
Central Bank of India – RLLR 6.85% – మినిమం వడ్డీ రేటు 6.85% – గరిష్ట వడ్డీ రేటు 7.3%
ICICI Bank – RLLR 6.75% – మినిమం వడ్డీ రేటు 6.9% – గరిష్ట వడ్డీ రేటు 7.55%
Axis Bank – RLLR 6.75% – మినిమం వడ్డీ రేటు 6.9% – గరిష్ట వడ్డీ రేటు 7.2%
SBI Term Loan – RLLR 6.65% – మినిమం వడ్డీ రేటు 6.9% – గరిష్ట వడ్డీ రేటు 7.3%
IDFC First Bank – RLLR 6.5% – మినిమం వడ్డీ రేటు 6.9% – గరిష్ట వడ్డీ రేటు 9.4%
Indian Bank – RLLR 6.8% – మినిమం వడ్డీ రేటు 6.95% – గరిష్ట వడ్డీ రేటు 8.4%
Canara Bank – RLLR 6.9% – మినిమం వడ్డీ రేటు 6.95% – గరిష్ట వడ్డీ రేటు 8.9%
Punjab National Bank – RLLR 6.8% – మినిమం వడ్డీ రేటు 6.95% – గరిష్ట వడ్డీ రేటు 7.85%
20 ఏళ్ల కాలపరిమితితో స్వయం ఉపాధి పొందే వ్యక్తి రూ.30 లక్షల లోన్ తీసుకోవాలంటే వివిధ బ్యాంకుల ఈఎంఐలు ఇలా ఉన్నాయి.
– యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – వడ్డీ రేటును ఆధారంగా రూ.22,191 – 23,985
– బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర – వడ్డీ రేటును బట్టి రూ.22,191-28062
– బంధన్ బ్యాంక్ – వడ్డీ రేటును బట్టి రూ.22,191-31,993
– ఇండియన్ బ్యాంకు – వడ్డీ రేటును బట్టి రూ.22,367-24,168
– బ్యాంక్ ఆఫ్ బరోడా – వడ్డీ రేటును బట్టి రూ.22,367-25,280
– బ్యాంక్ ఆఫ్ ఇండియా – వడ్డీ రేటును బట్టి రూ.22,367-26,703
– కొటక్ మహీంద్రా బ్యాంకు – వడ్డీ రేటును బట్టి రూ.22,456-23,620
– పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు – వడ్డీ రేటును బట్టి రూ.22,544-24,352
– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – వడ్డీ రేటును బట్టి రూ.22,722-23,079
– ఐసీఐసీఐ బ్యాంకు – వడ్డీ రేటును బట్టి రూ.22,722-24,260
– HDFC బ్యాంకు – వడ్డీ రేటును బట్టి రూ.22,722-24,444
– ఐడీబీఐ బ్యాంకు – వడ్డీ రేటును బట్టి రూ.22,811-28,752
– పంజాబ్ నేషనల్ బ్యాంకు – వడ్డీ రేటును బట్టి రూ.22,811-26,607
– యాక్సిస్ బ్యాంకు – వడ్డీ రేటును బట్టి రూ.22,811-23,439