Money : ఫ్రీగా 25000 పొందండి ఇలా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Money : ఫ్రీగా 25000 పొందండి ఇలా…!

 Authored By aruna | The Telugu News | Updated on :21 January 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Money : ఫ్రీగా 25000 పొందండి ఇలా...!

Money : వైజాగ్ లో అద్భుతమైన ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చాయి.. ఈ కాంటెస్ట్ లో పాల్గొని ఉచితంగానే 25,000 పొందే అవకాశం వచ్చింది. అయితే తప్పకుండా వీటి గురించి తెలుసుకోవాలి.. ప్రస్తుతం వైజాగ్ లో ఓ కాంటెస్ట్ నిర్వహించారు. దీనిలో పాల్గొని విజేతగా నిలిస్తే డబ్బులు మీ సొంతమవుతాయి.. అయితే ఈ కాంటెస్ట్ వైజాగ్లో ఇప్పుడు మనకి అందుబాటులో ఉంది. కావున అక్కడివారుకి ఈ ఛాన్స్ ఉంది. వైజాగ్ నగరాన్ని పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దే నేపథ్యంలో వైజాగ్ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఎక్కువ వైజాగ్ మెగా ఆర్ట్ కాంటెస్ట్ కార్యం కార్యక్రమం నిర్వహించారు..

అయితే విశాఖ నగరంలో ప్రజలందరూ ఎకో క్లీన్, ఎకో గ్రీన్, ఎకో బ్లూ, పొల్యూషన్ అనే ఐదు కార్యక్రమాల కోసం అవగాహన కలిగి వైజాగ్ నగర అభివృద్ధికి సహకరించినట్లయితే మన నగరం పర్యావరణహితమైన పరిపూర్ణ విశాఖ నగరంగా రూపొందుతుంది.. ఈ నేపథ్యంలో వైజాగ్ నగరంలో ప్రజల అవగాహనకు స్వచ్ఛంద సంస్థలను చైతన్య పరుస్తూ ఎకో వైజాగ్ అభివృద్ధి కార్యక్రమాలు జివిఎంపి చేపట్టినట్టు చెప్తున్నారు..ఆసక్తి కలవారు సృజనాత్మక తమ వెలికి తీసి ఎక్కువ వైజాగ్ కు సంబంధించిన అంశాలను అద్భుతమైన చిత్రాలను వేసి ఎకో వైజాగ్ అభివృద్ధికి సహకరించుటకు జనవరి 27వ తేదీ లోపల ఉచితంగా పేపర్లను నమోదు చేసుకోవాలి..

ఈ మెగా ఆర్ట్ కాంటెస్ట్ నందు జాయిన్ అవ్వడానికి పేపర్లు నమోదు చేయడానికి సూచించిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకోవచ్చని వివరాలకు జీవీఎంసీ టోల్ ఫ్రీ నెంబర్లు 8555058575/900086861/ఈ మొబైల్ కు కాల్ చేసి సంప్రదించవచ్చు…ఈ ప్రోగ్రాం భాగంగా జనవరి 21 ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు నేషనల్ హైవేకు సమీపాన ఫోర్త్ స్టేడియంలో విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ అండ్ కన్వెన్షన్ నందు ఎక్కువ వైజాగ్ మెగా కాంటెస్ట్ను నిర్వహించనున్నారు… ఈ కాంటెస్ట్లో 15 సంవత్సరాల వయసు వారు జూనియర్ గ్రూప్లో 15 సంవత్సరాల పైబడిన వారు సీనియర్ గ్రూప్లో పాల్గొనవచ్చు అని గ్రూప్ నందు ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులను గెలుపొందిన వారికి 25,151 వేల రూపాయలను బహుమతిగా ఇస్తారు.. ఈ రెండు గ్రూపులలో 50 మందిని ఎంపిక చేసి బహుమతులను ఇస్తారు..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది