Business Idea : ఈ బిజినెస్ చేశారంటే… నెలకి 3 లక్షలు ఈజీగా సంపాదించవచ్చు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Business Idea : ఈ బిజినెస్ చేశారంటే… నెలకి 3 లక్షలు ఈజీగా సంపాదించవచ్చు…!

 Authored By prabhas | The Telugu News | Updated on :6 October 2022,7:30 am

Business Idea : భారతదేశంలోనే అతి పెద్ద బిజినెస్ ఐడియాను మీకు తెలియజేయబోతున్నాం. దీనిపై పెద్దగా అవగాహన లేకపోవడంపై చాలామంది చేయడం లేదు. ఇది చాలా పెద్ద మొత్తంలో జరగబోయే బిజినెస్. ఇది కనుక స్టార్ట్ చేశారంటే మీ పంట పండినట్లే. అదేంటంటే టీ పౌడర్ బిజినెస్. మన భారతీయులు టీ త్రాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే టీ పొడి పై ఎక్కువ లాభం ఉంటుంది. టీ పొడిని సప్లై చేయడం ద్వారా వచ్చే ఆదాయాన్ని పొందవచ్చు. టీ పొడి ని సప్లై చేయడం ద్వారా క్రెడిట్ కూడా ఉంటుంది. వీక్లీ వీక్లీ ఎమౌంట్ తీసుకోవడం ఇలా ఎన్నో క్రెడిట్ లు కూడా ఉంటాయి.

ముందుగా మన టీ పౌడర్ ని కొని లోకల్ మార్కెట్ చేయడం, చిన్న చిన్న ప్యాకెట్లు చేసి విక్రయించాలి. టీ ప్యాకెట్లు చేయడానికి మిషన్ అవసరం. ఈ మిషన్ల ధర లక్ష నుంచి రెండున్నర లక్షల దాకా ఉంటుంది. ఈ మిషన్ ను పెట్టుకోడానికి సపరేట్ షాప్ అవసరం లేదు. కొద్దిగా ప్లేస్ ఉంటే ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు. తర్వాత కావాల్సింది టీ పొడి. అస్సాం దగ్గర టీ పొడి ధర చాలా తక్కువగా ఉంటుంది. టీ పొడిని క్వాలిటీ చూసి కొనుగోలు చేయాలి. టీ పొడి ప్యాకెట్లను రెండు, ఐదు, పది రూపాయలు ప్యాకెట్ల వరకు మిషన్ల ద్వారా తయారు చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువగా 100 గ్రాములు 150 గ్రాములు కూడా తయారు చేసుకోవచ్చు.

New Business Idea on Supplying tea powder

New Business Idea on Supplying tea powder

ప్యాకెట్ కి లేబుల్ రూపొందించడానికి ప్రింటింగ్ ప్రెస్ కావాలి. దీనికి ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. ఫుడ్ లైసెన్స్ అప్లై చేసుకుంటే వాళ్లే ప్యాకెట్ కి లేబుల్ కూడా చేసి ఇస్తారు. ఈ ప్రాసెస్ అంతా మిషన్ అమ్మిన వాళ్ళను అడిగితే చెప్తారు. వంద రూపాయిలు టీ పొడి ప్యాకె‌ట్ తీసుకుంటే దానిని రెండు రూపాయలు, 5 రూపాయల ప్యాకెట్ రూపంలో అమ్మితే 400 వరకు మిగులుతాయి. రోజుకి 100 ప్యాకెట్లు ప్యాక్ చేసిన వాళ్లకి పదివేల రూపాయల లాభం వస్తుంది. నెలకి మూడు లక్షల ఆదాయం వస్తుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది