Business Idea : ఈ బిజినెస్ ఐడియా మీకోసమే… కేవలం రూపాయి పెట్టుబడితో రోజుకి రూ.6000 లాభం
Business Idea : ఎవరైతే సొంత బిజినెస్ చేయాలనుకుంటున్నారో అలాంటి వారికి ఈ బిజినెస్ బాగా ఉపయోగపడుతుంది. పేపర్ బ్యాగ్స్,కప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ బెస్ట్ ఆప్షన్. ప్రస్తుతం ప్లాస్టిక్ బ్యాన్ అయిన తర్వాత అందరు ఈకో ఫ్రెండ్లీ పేపర్ బ్యాగ్స్, కప్స్ ను ఎక్కువగా వాడుతున్నారు. ఈ పేపర్ బ్యాగ్స్ ను ఎక్కువగా మెడికల్ స్టోర్స్, చిన్న చిన్న షాపింగ్ లకు వాడుతారు. అయితే ఈ పేపర్ బ్యాగ్స్ ను ఈజీగా తయారు చేసుకోవచ్చు. వేరే దేశాలలో కూడా ప్లాస్టిక్ న బ్యాన్ చేశారు. మనం కనుక ఈ పేపర్ బ్యాగ్స్ తయారుచేసి ఎక్స్పోర్ట్ చేశామంటే మంచి ఆదాయం పొందవచ్చు.
అయితే ఈ పేపర్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్లు మన ఇండియాలో అమెరికా యూరప్ దేశాలలోనే లభిస్తాయి. అలాగే ఈ పేపర్ బ్యాగ్స్ తయారీకి మనిషితో పని ఎక్కువగా ఉండదు. బ్యాగ్స్ తయారీ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. ఈ బిజినెస్ ని ఎవరైనా చేయవచ్చు. తక్కువ పెట్టుబడితో ఈ బిజినెస్ను ప్రారంభించవచ్చు. ఈ బిజినెస్ చేయడానికి ముందుగా పేపర్ రోల్ చాలా అవసరం. ఇది వివిధ రకాలుగా లభిస్తుంది. దీని ధర మార్కెట్లో కిలో 30 నుంచి 35 రూపాయల వరకు ఉంటుంది. అలాగే గ్లూ మరియు ప్రింటింగ్ క్లిప్స్ అవసరం. ఇది కేజీ 5 రూపాయల వరకు ఉంటుంది. అన్ని ఖర్చులు పోను కేజీ బ్యాగ్స్ తయారు చేయడానికి 35 రూపాయలు ఖర్చు అవుతుంది.
మార్కెట్లో వీటిని 40 నుంచి 45 రూపాయల వరకు అమ్ముకోవచ్చు. అంటే కేజీ బ్యాగ్స్ పది నుంచి 40 వరకు లాభం పొందవచ్చు. పేపర్ బాక్స్ తయారు చేయడానికి ప్రింటింగ్ మోడ్, వితౌట్ ప్రింటింగ్ మోడ్ మిషన్ కూడా దొరుకుతాయి. దీంతోపాటు ఐలెట్ పంచ్ మిషన్ కూడా అవసరం. ప్లాస్టిక్ సైజును బట్టి నాలుగు మోడల్స్ లో వీటిని తయారు చేయవచ్చు. మార్కెట్లో మిషన్ల ధర మూడు లక్షల నుంచి 8 లక్షల వరకు ఉంటాయి. ఐలెట్ పంచింగ్ మిషన్ ధర 1,50,000 వరకు ఉంటుంది. ఈ మిషన్ల ద్వారా గంటకు 60 కేజీల పేపర్ బ్యాగ్స్ ను తయారు చేసుకోవచ్చు. ఈ బిజినెస్ చేయడానికి ప్రభుత్వ పథకాలు కూడా సాయం చేస్తాయి. అలాగే ఈ బిజినెస్ చేయడానికి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి.