Ashada Amavasya : ఈనెల 18న ఆషాడ అమావాస్య ప్లస్ ఆదివారం కొడుకులు ఉన్నవారు రాత్రి 9 గంటల 15 ని.. ఈ పరిహారం తప్పక చేసి తీరాల్సిందే..!
Ashada Amavasya : అమావాస్య మరియు ఆదివారం ఈ పరిహారం తప్పక చేసి తీరాల్సిందే.. ఈ పరిహారం చేయడం ద్వారా కొడుకుల యొక్క జీవితాలకు చాలా చక్కటి సుగమైనా దేదీప్యమానమైన భవిష్యత్తును ఇచ్చిన వారవుతారు. మరి కొడుకులు ఉన్నవారు కచ్చితంగా చేయాల్సినటువంటి ఆ పరిహారమేంటి మరి ఆ పరిహారం చేయటానికి ఏమేం ఉపయోగించాలి. అసలు పరిహారం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి. ఈ విషయాలన్నీ మనం ఇప్పుడు చూసేద్దాం. ఎవరైతేఈ పరిహారాలను చేసుకుంటారో వారి యొక్క బిడ్డల జీవితాలను దేదీప్యమానంగా వెలిగేలా చూసుకున్నట్లే లెక్క. పౌర్ణమి అమావాస్య తిధులు మనం చాలా వరకు పరిహారాల కోసం ఉపయోగిస్తూ ఉంటాం.
మనపై ఉన్నటువంటి చెడు శక్తులు నరదిష్టి నరగోష లాంటిది దూరమవుతాయి. అమావాస్య రోజుతో పాటు ఆదివారం కలిసి వస్తే అది ఇంకా మంచి రోజు అవుతుంది. కాబట్టి ఈరోజున సాయంత్రం 915 లోపు మనం చెప్పుకోబోయే పరిహారాన్ని కచ్చితంగా మగ పిల్లలు ఉన్నటువంటి తల్లులు చేయాల్సిందే.. ఒకవేళ తల్లి లేనటువంటి వారు ఉంటే తండ్రి చేయొచ్చు.. తల్లి తండ్రి ఉన్నవారు ఇద్దరు చక్కగా ఇద్దరు కలిసి చేయొచ్చు.. మరి ఈ పరిహారం చేసుకోవడానికి మనకి ఏమేం కావాలి అనే విషయానికి వస్తే స్వచ్ఛమైన ఆవు నేతను తీసుకోండి. రెండు దీపపు కుందలని కూడా శుభ్రంగా ఉదయాన్నే కడిగి ఆరబెట్టండి.
అలా ఆరపెట్టిన తర్వాత సాయంత్రం పూజలు మనం ప్రారంభిస్తాం కదా ఆ ప్రారంభించే ముందు చక్కగా ఈ రెండు దీప ప్రమిదల్ని కూడా పసుపు రాయండి. రాసిన తర్వాత చక్కగా కుంకుమ . పెట్టిన తర్వాత దీపపు కుందలో నెయ్యిని పోయండి. క ఒక ఒత్తిని వేసుకోండి. లక్ష్మీదేవి పటం ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసి అందులో ఈ యొక్క దీపాన్ని పెట్టాలి. ఎప్పుడు వట్టి నేల మీద పెట్టకూడదు. కాబట్టి చక్కగా ఒక రావి ఆకులు తీసుకోండిm భగవంతుని వైపుకి ఈ యొక్క రావి ఆకు చూసే విధంగా అంటే కాడ చూసే విధంగా పెట్టి చక్కగా ఈ యొక్క దీపాన్ని దానిపైన పెట్టండి.
లక్ష్మీదేవి మంత్రాన్ని జపిస్తూ పూజించుకోండి. ఇలా పూజించిన తర్వాత ఇంట్లో ఎంతమంది కొడుకులు ఉన్నటువంటి వారిని కూడా అక్కడ పూజలో కూర్చోమని చెప్పండి. బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం వంశాభివృద్ధి కోసం ఆలోచించే ప్రతి తల్లి కూడా ఈ యొక్క పరిహారాన్ని తమ కొడుకుతో రాబోయేటటువంటి జూన్ 18 ఆదివారం అమావాస్య రోజున చేయిస్తే కనుక కచ్చితంగా వారి జీవితంలో చాలా మార్పులు తీసుకొచ్చిన వారు అవుతారు..