Sunday : ఆదివారం రోజు ఈ వస్తువుల్ని అమ్మకూడదు.. కొనకూడదు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sunday : ఆదివారం రోజు ఈ వస్తువుల్ని అమ్మకూడదు.. కొనకూడదు..!

 Authored By aruna | The Telugu News | Updated on :14 October 2023,8:00 am

Sunday : హిందూమతం ల్లో ప్రతిరోజు ఆయా దేవతలకు అంకితం చేయడం జరిగింది. వారంలోని ఏడు రోజుల్లో ప్రతి ఒక్కటి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది హిందూ దేవతలు లేదా దేవతలకు విభజించబడింది. అలాగే ఈ రోజుల్లో పాటించే ఆచార్య వ్యవహారాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాగే ఆదివారం పొద్దున వ్యక్తులు జీవితంలో చాలా పురోగతిని సాధిస్తారు. అన్ని సమస్యలను తొలగిస్తాడని ఇంట్లో సుఖసంపదలు ఉంటాయని విశ్వాసం. అందుకనే ఆదివారం సూర్య భగవానుడు పూజపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. అయితే ఆదివారం పొరపాటున కూడా చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. హిందూ మతంలో ఆదివారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు గ్రహాల రాజుగా పరిగణించబడే సూర్య భగవానుడు అంకితం చేయబడింది. ఆదివారం సూర్యభగవానుడు సమర్పించి హృదయపూర్వకంగా పూజించిన వారి ప్రతి కోరిక నెరవేరుతుందని నమ్ముతారు. ఆదివారం రాగితో చేసిన వస్తువులు కూడా ఉంటాయి.

వీటినీ ఆమ్మడం వల్ల జాతకంలో సూర్యుని స్థానం బలహీనపడుతుంది. ఆదివారం నీలం, గోధుమ, నలుపు, రంగుల దుస్తులను ధరించవద్దు. ఆదివారం రోజున ఈ రంగు దుస్తులను ధరించడం శ్రేయస్కరం కాదు.. హిందూ సనాతన ధర్మంలోని నమ్మకాల ప్రకారం ఆదివారం చుట్టు కత్తిరించుకోవడం కూడా శుభప్రదంగా పరిగణించబడదు. దీనివల్ల ప్రతిపనికి ఆటంకం ఏర్పడి ప్రతి చిన్న విషయానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆదివారం పడమర దిశల ప్రయాణించడం మానుకోవాలి. ఎందుకంటే ఈ రోజున సోలం పశ్చిమ దిశలో ఉంటుంది అందుకనే ఇది ఇస్లా ప్రయాణం నిషేధించబడింది. ఆదివారం ఆలస్యంగా మేల్కొనడం మంచిది కాదు. ఇలా చేయడం జాతకంలో సూర్యుడు స్థానాన్ని కూడా బలహీన పరుస్తుంది. రోజంతా భారంగా ఉంటుంది. ఆదివారం ఉప్పు వాడకం కూడా సరైనది కాదు. దీంతో ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడతాయని నమ్ముతారు.

These items should not be sold or bought on Sunday

These items should not be sold or bought on Sunday

ఆదివారం నాడు ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత ఉప్పును తీసుకోవడం శ్రేయస్కరం కాదు. బుధవారం రోజు పొరపాటున కూడా ఇవి ఇంటికి తేకండి. హిందూ మతంలో వారంలో ప్రతిరోజు ఆయా దేవతలకు అంకితం చేయడం జరిగింది. జీవితంలో విజ్ఞాన తొలగించే గణపతిని బుధవారం నాడు పూజిస్తారు. ఈ రోజున గణేశుని పూజించడం వలన జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోయి అంతా శుభమే కలుగుతుందని విశ్వాసం జాతకంలో భూతగ్రహ స్థానం బలహీనంగా ఉంటే జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బుధుడు స్థానాన్ని సరిచేయడానికి కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.

జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే బుధవారం నాడు పొరపాటున కూడా కొనుగోలు చేయబడినవి చాలా ఉన్నాయి. వాటిని కొనుగోలు చేయడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక గురువు ఎవరైనా ఉంటే వారికి ఏదైనా దానం బహుమతిగా ఇవ్వాలి. ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవడం వలన మీ జీవితంలో అంతా శుభమే జరుగుతుంది…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది