Ashada Amavasya : జూన్ 18 ఆదివారం ఆషాడ అమావాస్య 8:30 లోపు ఈ చెట్టు కొమ్మను తెచ్చి గుమ్మానికి కడితే అదృష్టం…!
Ashada Amavasya ” జూన్ 18 ఆదివారం ఆషాడ అమావాస్య చాలా శక్తివంతమైన రోజు రాత్రి 8 గంటల 30 నిమిషాలలోపు ఈ చెట్టు కొమ్మను తెచ్చి గుమ్మానికి కడితే అదృష్టం పట్టడం ఖాయం.. మరింతకు ఆదివారం అమావాస్య అది కూడా ఆషాడ అమావాస్య రోజున మనం ఏ చెట్టుకొమ్మను తెచ్చి కట్టాలి.. అలా కట్టడం వల్ల అదృష్టం ఎలా పడుతుంది? మరి విషయాలు అన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాంటి ఈ ఆషాడ అమావాస్య రోజున ఆదివారంతో కలిపి రావడం వల్ల చాలా చాలా శక్తివంతమైన రోజుగా పేర్కొనబడుతుంది. ఆదివారం అమావాస్య అంటేనే చాలా శక్తివంతమైన రోజు ఈ రోజున మన ఇంట్లో ఉండేటటువంటి మనం చాలా వరకు ఎన్నో రకాల పరిహారాలు చేసుకుంటూ ఉంటాం. ఆదివారం అమావాస్య రోజున మనం చేసినటువంటి పరిహారాలు ఏవైనా సరే మనకు మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు.
ప్రతి ఇంట్లోనూ మనం బయట నుంచి వచ్చేటప్పుడు మర్చిపోయి కాళ్లు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అలా వెళ్లేటప్పుడు ఏం జరుగుతుంది మన కాళ్లకు ఉండేటటువంటి మడమ నుంచి చెడు శక్తులు ప్రవేశిస్తాయి. కచ్చితంగా కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఇంకా అలాగే ఎవరైనా మన ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వచ్చేసినా కూడా వారి కాలి ద్వారా కూడా చెడు శక్తులు వస్తుంది. దృష్టి దోషాలు ఎందుకు వస్తాయి అంటే మన ఇంటికి ఎవరో వచ్చారు చక్కగా మన ఇంట్లో కూర్చున్నారు. మనతో మాట్లాడుతూ ఉన్నారు. మన ఇంటికి చూసి వాళ్లు చాలా బాగుంది ఎంత నీటుగా ఎలా పెట్టుకున్నారు అని అంటే చాలు అది మనకి దృష్టి దోషమే. అలాంటి తీసేసుకుంటే పోతుంది. అయితే అలాంటి ది ష్టినప్పుడు ఎక్కడపడితే అక్కడ వేయకూడదు.
మనమందరం మనమే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దిష్టి తీసేసిన వాటిని వేటిని కూడా నాలుగు రోడ్ల మధ్యలో వేయకండి. ఇక మనం ఈ అమావాస్య ఆదివారం రోజున చేయవలసిన పని ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవడానికి అమావాస్య ముందు రోజు ఎలాగూ మన ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం. అమావాస్య రోజు ఉదయాన్నే చక్కగా తలారా స్నానం చేసుకుని ప్రతి ఊరి చివర కూడా గార చెట్లు ఉంటూ ఉంటాయి. గార చెట్లు ఎలాంటి దుష్ట శక్తులైన కూడా మన ఇంట్లోకి రాకుండా చేస్తాయి. అలా దుష్టశక్తులు మన ఇంట్లోకి రాకుండా ఉండాలన్న మన ఇంటిపై ఎటువంటి చెడు దృష్టి పడకుండా ఉండాలన్న గార చెట్టు ఉండడం మంచిది.
అందుకే పూర్వం రోజుల్లో ఊరి బయట గార చెట్లను విరివిగా పెంచేవారు.. అలా గార చెట్లు ఉంటే ఎలాంటి చెడు శక్తులు ఊర్లోకి ప్రవేశించవని నమ్ముతూ ఉండేవారు. కాబట్టి ఈ గార కొమ్మను తీసుకొచ్చుకుని రాత్రి 8:30 లోపు మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇలా కట్టుకోవడం వలన ఇంట్లో దిష్టి దోషాలు అన్ని తొలగిపోతాయి. అంత మేలు జరుగుతుంది.