Asada Amavasya : జూన్ 18 ఆదివారం ప్లస్ ఆషాడ అమావాస్యనాడు బియ్యం డబ్బాలో ఇదొక్కటి వేశారంటే డబ్బు ప్రవాహం మీ ఇంట్లో మొదలవుతుంది…!
Asada Amavasya : ఆదివారం ఆషాడ అమావాస్య మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇదొక్కటి వేశారంటే డబ్బు ప్రవాహము మీ ఇంట్లో మొదలవుతుంది. మరి ఎందుకు జూన్ 18 ఆషాడ అమావాస్య ఆదివారం రోజున మనం మర్చిపోకుండా బియ్యం డబ్బాలో వేయాల్సిందేంటి? అసలు అలా వేయడం వల్ల ఏం జరుగుతుంది? ఈ విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. ఆషాడ మాస అమావాస్య రాబోతోంది. ఈ అమావాస్య ఎన్నో అద్భుత శక్తులను కలిగి ఉంటుంది. అమావాస్య అవడం వల్ల మరి అలాంటి ఆదివారం అమావాస్య మనకు ఎలాంటి శక్తినిస్తుంది. మరి ఆ రోజున చేసే పరిహారాలకు ఎటువంటి ఫలితాలు వస్తాయి.
అసలు ఈ ఆదివారం అమావాస్య రోజున పాటించవలసినటువంటి నియమాలు ఏంటి? ఈ విషయాలన్నీ మనం ఇప్పుడు చూసేద్దాం.. పూజ గదిలో ఒక పసుపు రంగులో చిన్నది క్లాత్ పరచండి. మూడు రూపాయి కాయిన్స్ రూపాయి బిళ్ళలు మూడు రెండు రూపాయల బిళ్ళలు మూడు ఐదు రూపాయల బిళ్ళలు మూడు అంటే కాయిన్స్ అన్నమాట అవి కూడా ఈ యొక్క పసుపు క్లాత్ కి ఉన్నటువంటి అమ్మవారికి సమర్పించే అక్షతలు పువ్వులు ఇవన్నీ కూడా ఈ రూపాయి కాయల మీద కూడా వేయండి. పూజ అయిపోయాక ధూపం ఇస్తాం. కదా అవి కూడా ఈ యొక్క పసుపు క్లారిటీ ఉన్నటువంటి తర్వాత చక్కగా మూట కట్టండి చూపించండి. ఏం జరుగుతుందంటే మీరు బియ్యం తీసినప్పుడల్లా అనేది ఎప్పటికప్పుడు కదులుతూ ఉండాలి. ఆ ఇంట్లో డబ్బుల కాసుల గలగల వినిపిస్తూ ఉండాలి.
అది వినిపించడం అంటే కచ్చితంగా ప్రతిరోజు మూడు కోట్ల మనం తీస్తాం.. కాబట్టి రెండు పూటలా కచ్చితంగా తీయండి. లక్ష్మీదేవికి స్వరూపం సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కొలువుండేటటువంటి అక్కడ లక్ష్మీదేవిని కూడా శ్రీనివాసన్ ఏర్పరచుకున్నామంటే ఇక ఇంట్లో తిరిగే ఉండదు. ఇలా ఉదయం చేసిన తర్వాత సాయంత్రం అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి పూజ చేయండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్న అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి.