Ravanasura : రావణాసురుడు రాముడు కంటే గొప్పవాడా… అది ఎలాగో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ravanasura : రావణాసురుడు రాముడు కంటే గొప్పవాడా… అది ఎలాగో తెలుసా…?

 Authored By tech | The Telugu News | Updated on :7 March 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Ravanasura : రావణాసురుడు రాముడు కంటే గొప్పవాడా... అది ఎలాగో తెలుసా...?

Ravanasura : కృతయుగంలో హిరణ్యక్షుడు యొక్క యుగంలో రావణాసురుడు కుంభకర్ణుడిగా ద్వాపరయుగమునందు శిశుపాలుడుగా జన్మించారని భాగవతంలో చెప్పబడింది. ఆ విధంగా రావడం కుంభకర్ణులుగా జన్మించారన్నమాట. అలాగే రావణుడి పుట్టుక కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. బ్రహ్మ మానస పుత్రుడైన పులసిడి కుమారుడైన విశ్వా బ్రహ్మకి ధైత్య రాకుమారి అయిన కైకస్ కి పుట్టిన వాడే రావణుడు రావణాసురుడు తండ్రి వైపు వారంతా మహా తపస్సు పనులు కాగా అతని తల్లి వైపు వారంతా అసలు మీద పోరాడాలంటే బలవంతుడు కావాలని భావించిన సుమాలి తన కుమార్తెకు పెళ్లి చేసుకోవడానికి ఎంతో పరాక్రమవంతులైన రాకుమారుడు వచ్చిన వారందరినీ కాదని ఎంతో జ్ఞాని అయిన విశ్వవస్తు బ్రహ్మ కి తన కూతురుని ఇచ్చే వివాహం జరిపించి తన కుమార్తెతో తనకు అతి పరాక్రమవంతుడైన మనవడు కావాలని కోరుతాడు. సుమాలి ఆనతి మేరకు బ్రహ్మ దగ్గరకు చేరి తన కోరిక తీర్చమని అడుగుతుంది. ఇది సంతానానికి సరైన సమయం కాదని ఆయన ఎంత వానించినా కైక సి వినకపోవడంతో ఇక చేసేదేమీ లేక ఆమెకు దగ్గరవుతూ ఈ అసుర సంఖ్యా సమయంలో జన్మిస్తారని కానీ వారిలో ఒక ధార్మికుడైన కుమారుడు కూడా ఉంటాడని చెబుతాడు. విభీషణుడు జన్మిస్తారు. వీరిలో రావణ కుంభకర్ణాధులు కామసూత్ర స్వభావం కలిగిన వారు కాక విభీషణుడు మాత్రం సాత్విక స్వభావంతో ఉంటాడు. రావణాసురుడిని చూడగానే ఎంతో మునిసిపోయిన సుమాలి తాను కోరుకున్నట్లుగానే అతి పరాక్రముడైన మనవడు జన్మించాడు.

అనుకోని సంతోషిస్తూ అతడిని అసుర విద్యలతో పాటు రాజు పాలన విషయాలలో ప్రావీణ్యమే చేస్తాడు. బ్రహ్మ దగ్గర అన్నిటిలోనూ తిరుగులేని వాడిగా తయారవుతాడు. రాముడు ఆకృత్యాలు నానాటికీ శ్రుతిమించడంతో వాటిని తట్టుకోలేక పోయిన దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్లి రావణుడి బారి నుంచి రక్షించమని శరణు కోరుతారు. అలా దేవతలకు మేరకు రామ అవతార ఎత్తిన శ్రీహరి తన భార్య సీతను లంక నుండి తీసుకువచ్చే క్రమంలో రావణాసురుని సంహరిస్తాడు. మహా పతివ్రత ఎంతో దయ గుణం గలది మడుదరీ విశ్వకర్మ పుత్రుడైన మయూన్ కుమార్తె రావణుడు ఈమె అందానికి దాసోహం అతని పట్టుమనిషిగా చేసుకుంటాడు. ఇరువురికి ఏడుగురు సంతానం వారి ఇంద్రజిత్తు ప్రహస్తుడు అధికారులు అక్షయ కుమారుడు దేవాంతకుడు నరాంతకుడు ఎంతటి వీరుడైన యుద్ధంలో వాన రాజైన వారి చేతిలో పరాజయం పాలయ్యాడు. వాలితో తలపడాలని కిష్కిందకు వెళ్ళిన రావణుడు అక్కడ వారితో తలపడి అతని శక్తి ముందు నిలవలేక శరణుజొచ్చి వారితో స్నేహం చేశాడు. అలానే ఒకసారి కార్తవీర్యార్జునుడితో పోరాడి ఓడిపోయి అతని చెరసాలలో బందీగా ఉంటాడు.

రావణాసురుడి దగ్గర సీత అంతకాలం పాటు ఉన్నా సరే అతడు ఆమెను ఎందుకు ఏమి చేయలేకపోయాడు అనే ప్రశ్న చాలా మందిలో ఉద్భవిస్తూ ఉంటుంది. దీని వెనుక ఒక కథ ఉంది.స్వర్గ లోకం పై దండెత్తి వస్తున్న రావణుడికి మార్గం మధ్యలో తన ప్రియుడు అయిన నలుగుబయలు వద్దకు వెళుతున్న రంభ కనిపిస్తుంది. రంభ అందచందాలకు మోహితుడైన దర్శకత్టుడు ఆమెను చరబట్టి బలాత్కారం చేయబోతాడు. దీంతో ఎంతో శోధించిన రంభ విషయాన్ని నలుపు మేరకు చెబుతుంది. రంభ జరిగిన అవమానానికి కోపోద్రిక్తుడైన అతడు రాముడు వైపు చూస్తూ నువ్వు ఇకమీదట రంభ ను బలాత్కారం చేసినట్టు మరి ఏ స్త్రీని అయిన బలాత్కారం చేస్తే మీ 10 తలలు వేయి వ్రక్కలు అవుతాయని శపిస్తాడు.అందుకే అంతకాలం ఉన్నా సరే ఆమెను తాకే సాహసం చేయలేదు. పాత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు. రాముడు సర్వ కూడా సంపన్నుడు శివ భక్తి తత్పరుడు సకల విద్యాపారంగతుడు. మాతృ వాక్య పరిపాలకుడు తన రాజ్యంలో కుల మతాలను కూల దోసినా సంఘసంస్కర్త అయితే ఇన్ని సద్గుణాలు ఉన్న సరే స్త్రీ లత్వం అనే ఒక దుర్ఘుణం పాలలో విషపు చుక్కల రావణాసురుని పట్టణానికి కారణమైంది..

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది