Match Box : మీ పూజ గదిలో అగ్గిపెట్టె ఉంచుతున్నారా… అయితే, ఈ ఒక్క పొరపాటు చాలు… ఇల్లు సర్వనాశనం…?
ప్రధానాంశాలు:
Match Box : మీ పూజ గదిలో అగ్గిపెట్టె ఉంచుతున్నారా... అయితే, ఈ ఒక్క పొరపాటు చాలు... ఇల్లు సర్వనాశనం...?
Match Box : ప్రతి ఒక్కరూ పూజ గదిలో అగ్గిపెట్టను ఉంచుతారు. కారణం,దీపం వెలిగించాలంటే అగ్గిపెట్టె తప్పనిసరి. అగరవత్తులు, హారతి కర్పూరం, సాంబ్రాణి ధూపం కన్నీటిని వెలిగించాలి. అంటే అగ్గిపెట్టె తప్పనిసరి. అయితే, అందరూ అగ్గిపెట్టెను పూజ గదిలోనే ఉంచుతారు. కానీ ఈ అగ్గి పెట్టిన పూజ గదిలో అస్సలు ఉంచకూడదు. ఎందుకంటే… అగ్గిపెట్టె అంటే నిప్పుకి సంబంధించినది.ఇది విధ్వంసం, అస్థిరత్వానికి గుర్తుగా చెబుతారు. ఆంటీ అగ్గిపెట్టెను దేవుడి గదిలో పెడితే, ప్రశాంతమైన, స్వచ్ఛమైన వాతావరణం పాడైపోతుంది. ఎవరి ఇంట్లో అయినా పూజ గదిని నిర్మించుకుని ఉంటారు. పూజ గది అంటే పవిత్రమైన స్థలం. మనం దేవుడి ఆరాధన చేస్తూ, కోరికలు కోరుతూ,దేవుడి ఆశీస్సుల కోసం ఎదురు చూస్తాం. తెలియని ఆధ్యాత్మిక శక్తిలో మునిగిపోతాం. అలాంటి పవిత్రతను కాపాడుకోవాలంటే వాస్తు శాస్త్రం చెప్పిన నియమాలను తప్పక పాటించాల్సి ఉంటుంది. కానీ చాలామంది ఇది తెలియక అగ్గిపెట్టిన పూజ రూములో ఉంచడం చేస్తూ ఉంటారు. పూజ రూములో అగ్గిపెట్టె (Match box) పెట్టడం వాస్తు రీత్యా ఇది చాలా పెద్ద తప్పు. ఆ ఉంచితే ఇంట్లోకి ప్రతికూల శక్తులు, దుదృష్టం వస్తాయి.

Match Box : మీ పూజ గదిలో అగ్గిపెట్టె ఉంచుతున్నారా… అయితే, ఈ ఒక్క పొరపాటు చాలు… ఇల్లు సర్వనాశనం…?
పూజ గదిలో పూజలు చేసేటప్పుడు,అగర్వత్తులను, దీపాలను, ధూపాలను, వెలిగించడానికి అగ్గిపుల్ల తప్పనిసరిగా అవసరం. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం అగ్గిపెట్టెను అక్కడే వదిలేయడం మాత్రం మంచిది కాదు. అగ్గిపుల్ల మండే స్వభావం ఉంటుంది. కాబట్టి, పవిత్ర స్థలంలో ఆ అగ్ని రాజేసే అగ్గిపుల్లను ఉంచితే వాస్తు దోషం వస్తుంది. నీవల్ల ఆ ప్రదేశంలో పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోయి, ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలగకపోగా నెగిటివ్ మాత్రం చుట్టూ పడుతుంది. అగ్గిపెట్ట నిప్పుని సృష్టిస్తుంది. ఇది విధ్వంసం, అస్థిరత్వానికి గుర్తుగా చెప్పారు. దేవుడి గదిలో ఎంతో ప్రశాంతత ఉంటుంది. అలాంటి ప్రశాంతమైన స్వచ్ఛమైన వాతావరణం పాడైపోయే అవకాశం ఉంది. ఇంకా, ఆర్థిక ఇబ్బందులు, మానసిక అశాంతి కూడా కలుగుతుంది. పూజల వల్ల వచ్చే మంచి ఫలితాలు కూడా దూరం చేస్తుందని నమ్ముతారు.
Match Box ఇల్లు, బంధాలపై ప్రభావం
శాస్త్రం ప్రకారం దేవుడి గదిలో అగ్గిపెట్టె పెడితే,మీ ఆధ్యాత్మిక సాధనకే కాదు, వ్యక్తిగత జీవితంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. బెడ్ రూమ్ లో కూడా అగ్గిపెట్టెలను పెట్టకూడదు. ఇలా గనక చేస్తే భార్య భర్తల మధ్య గొడవలు వస్తాయి. దాంపత్య జీవితంలో సఖ్యత ఉండదు. స్వభావం ఉన్న వస్తువుల దగ్గర ఉంటే ఆందోళన, నెగిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయని విశ్వసించారు వాస్తు నిపుణులు.
అగ్గిపెట్ట సరైన స్థలం ఎక్కడ : అగ్గిపెట్టెను వాస్తు దోషం లేకుండా పెట్టే స్థలం, సురక్షితమైన స్థలం వంటగది, మస్తు శాస్త్రం ప్రకారం ఆగ్నేయం అగ్నికి సంబంధించినది. అలాగే అగ్గిపెట్టె కూడా అగ్నికి సంబంధించినదే. ఈ రెండిటి స్వభావం ఒకటే కాబట్టి, నిప్పుకు సంబంధించిన ఈ అగ్గిపెట్టె వస్తువు అక్కడ ఉండాలి. ఈ స్థలమే అగ్గిపెట్టకు సరియైన స్థలం. వీటిని మూసి ఉన్న డ్రాయర్లలో లేదా అల్మార్లలో పెట్టొచ్చు. వేలా దేవుడి గదిలో అగ్గిపెట్టె పెట్టాల్సి వస్తే, దాన్ని శుభ్రమైన గుడ్డలో చుట్టి పెట్టాలి. నీవల్ల నెగిటివ్ ఎనర్జీ ప్రభావం కాస్త తగ్గుతుంది.
కి పెట్టిన చేతికి అందుబాటులో ఉండాలని పూజ గదిలోను , అలాగే కిచెన్లోనూ ఉంచుకుంటూ ఉంటాం. పూజ రూమ్ లో అగ్గిపెట్టె పూజ రూమ్ లోనే, కిచెన్లో ఉండే అగ్గిపెట్టె కిచెన్ లోనే, ఉంచుతూ ఉంటారు. చేస్తే పని ఈజీగా ఉంటుందని ఈ తప్పులు చేస్తారు. కానీ పూజ రూమ్ లో అగ్గిపెట్టను ఉంచకుండా, కిచెన్ రూమ్ లో ఉన్న అగ్గిపెట్టెను పూజ గదిలో దీపం వెలిగించే ముందు తెచ్చి వెలిగించి,ఆ తరువాత మరలా తిరిగి కిచెన్లో పెట్టుకుంటే ఉత్తమం. ఒకవేళ ఇది అసంభవం అనుకుంటే పూజ గదిలోనే, శుభ్రమైన గుడ్డలు అగ్గిపెట్టెను చుట్టి పెడితే నెగిటివ్ ఎనర్జీ ఉండదు. వాస్తు దోషం కొంచెం తగ్గుతుంది. ఈ విధంగా చేస్తే వాస్తు దోషం ఉండదు.