Ashada Purnima : ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా… ఆషాడ పౌర్ణమి రోజు ఇలా చేయండి…100% మీ కోరిక నెరవేరుతుంది…?
ప్రధానాంశాలు:
Ashadha Purnima : ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా... ఆషాడ పౌర్ణమి రోజు ఇలా చేయండి...100% మీ కోరిక నెరవేరుతుంది...?
Ashadha Purnima : ప్రతి నెలలో ఒక పౌర్ణమి వస్తుంది. ఈ జులై మాసంలో అంటే ఆషాడ మాసంలో పౌర్ణమి వస్తుంది. ఈ పౌర్ణమిని గురు పౌర్ణమి అని కూడా అంటారు. ఈరోజును వ్యాస మహర్షి మించిన రోజుగా కూడా భావిస్తారు. ఈ సంవత్సరం ఆషాడమాసం పౌర్ణమితి జులై 10వ తేదీన వచ్చింది. ఈ రోజున శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిని పూజించడంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి ఈ రోజున ఎలాంటి చర్యలను పాటిస్తే, ఫలవంతమైన ప్రయోజనాలను పొందవచ్చునో తెలుసుకోండి. హిందూమతంలో పౌర్ణమితికి ఎంతో ప్రత్యేకత ఉంది.ఈ రోజున స్నానం చేయడం దానం చేయడం చాలా ప్రయోజనంగా పరిగంచడం జరిగింది.ఈ రోజున శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం జీవితంలో ఆనందం, అదృష్టం పొందాలంటే ఈరోజు తప్పనిసరిగా పూజించాలి. అటువంటి పరిస్థితులు ఆషాడ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందడానికి మీరు కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయాల్సి ఉంటుంది.ఈ చర్యలు చేయడం ద్వారా డబ్బు కొరత నుంచి గృహ సమస్యల నుంచి బయటపడతారు..

Ashada Purnima : ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా… ఆషాడ పౌర్ణమి రోజు ఇలా చేయండి…100% మీ కోరిక నెరవేరుతుంది…?
Ashadha Purnima కలహాల నుంచి బయటపడేందుకు
ఏ ఇంట్లో అయితే తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయో, అటువంటివారు ఆషాడ పున్నమి రోజున శ్రీమహావిష్ణువుని,లక్ష్మీదేవిని పూర్తి ఆచారాలతో పూజించండి. పూజా సమయంలో విష్ణువుకు తెల్ల గంధపు తిలకం దిద్ది, ఇంట్లో శాంతి ఆనందం కోసం ప్రార్థించండి. పున్నమి రోజు ఇంట్లో దీపం వెలిగించడం వల్ల కూడా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటే : ఆడ పున్నమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే శ్రీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఈ రోజున లక్ష్మీదేవికి మందార పువ్వులు, గులాబీ, కలువ పువ్వుల వంటివి ఎర్రని పుష్పాలను సమర్పించండి. అలాగే, బియ్యంతో చేసిన ఖీర్ ను మౌనంగా అర్పించాలి. ఈరోజున కనకధార స్తోత్రాన్ని కూడా పటించాలి. ఇలా చేస్తే ఎవరైనా కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి,డబ్బు సంపాదించి. అన్ని సమస్యల నుంచి బయటపడతారనే ఆత్మవిశ్వాసం ఉంటుంది.
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం : ఆషాడ పౌర్ణమి రోజున గోమాతను పూజించాలి.లక్ష్మీదేవిగా భావించి, 11 గోవులు లేదా గోవు ఉన్న విగ్రహాలకు పసుపు రాసి పూజ చేయండి. తర్వాత,లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి, లక్ష్మీ చాలీసా పటించండి. పూజ తర్వాత, మీ గోవులని భద్రంగా ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల అధిక లాభం పొందే అవకాశాలు ఉన్నాయని లక్ష్మీదేవి సంతోషీస్తుందని విశ్వాసం.
Ashadha Purnima ప్రతికూల
శక్తిని తొలగిస్తుంది : పౌర్ణమి రోజున ఇంట్లో సత్యనారాయణ కథ పట్టణం చాలా శుభప్రదంగా పరిగణించడం జరిగింది. ఇది ఇంటి నుండి ప్రతికూలతను తొలగిస్తుంది. జీవితంలో ఆనందం శ్రేయస్సు ప్రబలుతాయని మత విశ్వాసం. అటువంటి పరిస్థితుల్లో, ఆషాడ పౌర్ణమి రోజున ఇంట్లో సత్యనారాయణ కథను చదవడం, వినడం శుభప్రదం.