Rakhi Pournami : ఈసారి రాఖీ పౌర్ణమి భద్ర ముహూర్తంలో వచ్చింది.. పొరపాటున ఈ ముహూర్తంలో రాఖీ కడితే గండం తప్పదు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rakhi Pournami : ఈసారి రాఖీ పౌర్ణమి భద్ర ముహూర్తంలో వచ్చింది.. పొరపాటున ఈ ముహూర్తంలో రాఖీ కడితే గండం తప్పదు…!

Rakhi Pournami : ఈసారి రాఖీ పౌర్ణమి భద్ర ముహూర్తంలో వచ్చింది. పొరపాటున కూడా ఈ భద్ర ముహూర్తం లో రాఖీ కట్టకూడదు. ఒకవేళ మీరు కడితే అతి పెద్ద గండం మీకు ఎదురు కాబోతుందని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రాఖీ పౌర్ణమి ఏ విధంగా జరుపుకోవాలి. ఏ సమయంలో రాఖీ కట్టాలి. ఈ రాఖీ పౌర్ణమి వెనక్కి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఈ పండుగను ఎలా జరుపుకోవాలి. ఏ సమయంలో రాఖీ కట్టాలి. ఏ సమయంలో […]

 Authored By aruna | The Telugu News | Updated on :29 August 2023,5:00 pm

Rakhi Pournami : ఈసారి రాఖీ పౌర్ణమి భద్ర ముహూర్తంలో వచ్చింది. పొరపాటున కూడా ఈ భద్ర ముహూర్తం లో రాఖీ కట్టకూడదు. ఒకవేళ మీరు కడితే అతి పెద్ద గండం మీకు ఎదురు కాబోతుందని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రాఖీ పౌర్ణమి ఏ విధంగా జరుపుకోవాలి. ఏ సమయంలో రాఖీ కట్టాలి. ఈ రాఖీ పౌర్ణమి వెనక్కి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఈ పండుగను ఎలా జరుపుకోవాలి. ఏ సమయంలో రాఖీ కట్టాలి. ఏ సమయంలో రాఖీ కట్టకూడదు. రాఖీ పౌర్ణమి నాడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల గురించి మీరంతా తెలుసుకోబోతున్నారు. రక్షాబంధన్ సోదర సోదరీమణులు అందరూ కూడా దేశవ్యాప్తంగా అత్యంత పవిత్రంగా వారి యొక్క బంధం కలకాలం నిలవాలని జరుపుకునేటువంటి పండుగ. ఇది అన్నకు చెల్లెలు అండగా ఉండాలని ప్రేమానురాగాలు కలకాలం పదిలంగా ఉండాలి అని కోరుకుంటూ జరుపుకునేటువంటి గొప్ప పండుగ. ఈ రాఖీ పండుగకు సంబంధించి అనేక అపోహలు ఉన్నాయి.

ఈసారి మాత్రం రక్షాబంధన్ రెండు రోజులపాటు జరుపుకోనున్నారు అని చెప్పొచ్చు. ఈ సంవత్సరంలో అధిక శ్రావణమాసం రావటం కారణంగా రాఖీ పౌర్ణమి ఆగస్టు 30వ తేదీన ప్రారంభమై ఆగస్టు 31వ తేదీ వరకు ఉంటుంది. అయితే భద్ర సమయంలో ఈ రాఖీ పౌర్ణమి రావటం కారణంగా ఏ ముహూర్తం లో ఏ రోజున సోదరుడికి రాఖీ కడితే మేలు జరుగుతుంది అనేది అందరికీ ఉన్నటువంటి సందేహం. భద్ర సమయంలో ఆ సమయంలో రాఖీ కడితే మీరు ఎవరికైతే రాఖీ కడుతున్నారో అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం రాఖీ పండుగ ఏ రోజు జరుపుకోవాలి. అనేక అందరూ పక్కన పెట్టేస్తూ పండితులు అలాగే జ్యోతిష్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం 2023వ సంవత్సరం ఆగస్టు 30వ తేదీన రాత్రి 9 గంటలకు ప్రారంభమై ఆగస్టు 31వ తేదీ ఉదయం ఏడు గంటలు ఐదు నిమిషాల వరకు రాఖీ పండుగ ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు ఎప్పుడైనా రాఖీ కట్టొచ్చు.

Bhadra Muhurtam in Rakhi Pournami day

Rakhi Pournami : ఈసారి రాఖీ పౌర్ణమి భద్ర ముహూర్తంలో వచ్చింది.. పొరపాటున ఈ ముహూర్తంలో రాఖీ కడితే గండం తప్పదు…!

ఆగస్టు 30వ తేదీ రాత్రి 9:00 నుంచి 31వ తేదీ ఉదయం 75 నిమిషాల వరకు ఒక రకంగా చెప్పాలంటే ఇది కొంచెం అందరికీ ఇబ్బందికర సమయం అని చెప్పాలి. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇదే అసలైన పౌర్ణమి తిది ఉన్నటువంటి సమయం ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి సమయం. జాగ్రత్తగా రాత్రి 9 గంటల తర్వాత మొదలు పెట్టండి. లేదా ఉదయం ఏడు గంటల లోపే ఈ పండుగను జరుపుకోండి. అందరికీ వీలుగా ఉండే విధంగా రాత్రి 9 తర్వాత జరుపుకోవడం అనేది సూచించదగ్గ విషయము. ఎందుకంటే ఉదయం ఏడు గంటలలోపు రాఖీ కట్టాలి. అంటే ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన ప్రయాణం చేయాల్సిన వారు సమయానికి వెళ్లకపోయినా ఇంట్లో సమయానికి అలాగే అందరికీ కలిసి వచ్చేటువంటి సమయం ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి సమయం అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమకి ప్రత్యేకంగా జరుపుకునేటువంటి ని భద్ర ముహూర్తంలో కాకుండా మంచి ముహూర్తంలో పౌర్ణమి తిధులు ఉన్నటువంటి ముహూర్తంలోనే చేసుకోండి..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది