Chanakya Niti : ఈ మూడు విషయాలలో ధనం ఖర్చు చేస్తే మీ సంపద అధికమవుతుంది అంటున్న చాణిక్య…
Chanakya Niti : ఆచార్య చాణక్యుడు జీవితం గురించి ఎన్నో సత్యాలను తెలియజేశాడు. ఆచార్య చెప్పిన విధానం పాటిస్తే జీవితంలో లోటుపాట్లు ఉండవు. చాణిక్యుడు చెప్పిన విధానంగా ధనమును తెలివిగా ఖర్చు చేయడం, పొదుపు చేయడం, మంచి అలవాటు. అయితే కొన్ని చోట్లలో ధనం ఖర్చు చేయడానికి ఎప్పుడు వెనక అడుగు వేయొద్దు. చాణికుడు తెలియజేసిన ప్రకారం అలాంటి పరిస్థితుల్లో లేక చోట్లలో ధనం ఖర్చు చేయడం వలన సంపద అధికమయ్యే అవకాశం ఉంటుంది.
చాణిక్యుడు తెలియజేసిన నీతి ప్రకారం వ్యక్తి ఎప్పుడు తన కులమతాలను గౌరవించుకోవాలి. మతానికి సంబంధించిన ఎటువంటి పనిచేయాల్సి వచ్చిన ధనం ఖర్చు చేసే విషయంలో అస్సలు ఆలస్యం చేయొద్దు. దేవుడి దయ మిమ్మలని మరింత ధనవంతులను చేస్తాడు. అవసరం వచ్చిన వారికి సహాయపడడానికి ఏనాడు ఆలోచించవద్దు. చాణిక్య తెలియజేస్తున్నాడు. ఎందుకనగా మీరు చేసే సహాయం, అవసరం లో ఉన్నవాళ్లకి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఒక రకమైన ధర్మం, కొన్ని మతాలలో దాత్రుత్య ప్రత్యేకత గురించి తెలియజేశారు.
భారత దేశంలో రాకి పండుగలు ఎలాంటి సమయంలో సోదరి సోదరీమణులు ఆనందంగా తమ సోదరులకి డబ్బులు లేదా బహుమతులు ఇస్తూ ఉంటారు. తమ సోదరి కోసం ఎప్పుడు ఖర్చు చేసే డబ్బు సోదరికి ఎంతో ఉపయోగకరమని చాణిక్య తెలియజేస్తున్నారు. ఇది జీవితంలో పురోగతికి నాంది అలాగే సంపద కూడా రెట్టింపు అవుతుందని చాణిక్య తెలియజేస్తున్నారు.