Deepavali : దీపావళి అమావాస్య తేదీ రెండు రోజులలో ఏ రోజు జరుపుకోవాలి.. పూజ సమయం… మీకోసం ఈ వివరాలు..!
Deepavali : హిందు సాంప్రదాయాలలో కొన్ని పండుగలను ఎంతో ఉత్సాహంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. అట్లాంటి వాటిలలో ఒక ముఖ్యమైన పండుగ దీపావళి. ఈ దీపావళిని ఈ సంవత్సరం అమావాస్య రెండు రోజులుగా వచ్చింది. అమావాస్య తేదీ అక్టోబర్ 24 తేదీన సాయంత్రం ఐదు గంటల 27 నిమిషాలకు మొదలవుతుంది. ఈ దీపావళి పండుగ చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండగ జరుపుకుంటూ ఉంటారు. చీకటిపై కాంతి , అజ్ఞానంపై జ్ఞానంకి, చెడుపై మంచి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. నరకాసురుని సంహరించిన రోజున నరక చతుర్దశి గా మరుసటి రోజు లోకానికి లో అతని పీడ వదిలిపోయింది.
అనే ఆనందంలో దీపాలను పెట్టి.. మందు పాత్రలను పేలుస్తూ ఉంటారు. దీపావళిని దీపాలతో ఎంతో సంబరంగా జరుపుకుంటూ ఉంటారు. మరొక పురాణ కథనం. రాముడు తన భార్య సీత లక్ష్మణుడు తమ్ముడు తో కలిసి అయోధ్యకి వచ్చారని ప్రజలు నమ్ముతారు. హిందు క్యాలెండర్ ప్రకారంగా కార్తీమాసంలో చీకటి రాత్రి అవడంతో అయోధ్యలో ఉన్న ప్రజలు మట్టి ఫ్రమిదలలో విధులలో దీపాలను వెలిగిస్తూ ఆయనకి స్వాగతం పలుకుతారంట. ఈనాటికి శ్రీరాముడు అయోధ్యకు తిరిగివచ్చిన నాడు దీపావళిగా జరుపుకుంటారు. హిందువులు దీనిని శుభప్రదంగా అనుకుంటూ ఉంటారు.
అలాగే ఈ సంవత్సరం దీపావళి అమావాస్య రెండు రోజులుగా వచ్చింది. అమావాస్య తేదీ అక్టోబర్ 24వ నా సాయంత్రం 5:27 గంటలకు మొదలవుతుంది. అక్టోబర్ 25వ తేదీన సాయంత్రం నాలుగు గంటల 18 నిమిషాలకు మళ్లీ ముగుస్తుంది. దాంతో ఈ పండుగను ఎప్పుడు చేసుకోవాలి. అని ప్రజలలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే 25 తేదీన సూర్యగ్రహణంతో పాటు రాత్రికి పాడ్యమి తేదీ కూడా వస్తుంది. కావున ఈ సంవత్సరం దీపావళి ను శుభసమయం అనేది అక్టోబర్ 24 వ తేదీన అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నాను. ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 24న జరుపుకుంటారు. పూజ సమయం దీపావళి 2022 తేదీ…